మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఇలా చేయండి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్ ఫోన్స్‌లో ఎన్నో ఫీచర్లు అందుబాటులోకి వచ్చినా, బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచే టెక్నాలజీని మొబైల్ ఫోన్ల సంస్థలు అందుబాటులోకి తీసుకురాలేదు. యడాపెడా మొబైల్ ఫోన్‌లను వినియోగిస్తే బ్యాటరీ సామర్ధ్యం తగ్గిపోతుంది. బ్యాటరీ సామర్థ్యం పెరగాలి అంటే ఈ విషయాలు తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే.
Read: ఆగస్టులో రానున్న గోపీచంద్-నయన్ సినిమా
Also Read
- Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
- Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
- Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
- New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్‌కు UN ఆమోదం
మొబైల్ ఫోన్ లో బ్రైట్‌నెస్ ను తప్పనిసరిగా తగ్గించుకోవాలి. బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉంటే వాల్ పేపర్లు వాడకపోవడం వలన బ్యాటరీ సామర్థ్యం పెరుగుతుంది. ఆటో బ్రైట్‌నెస్ ఆప్షన్‌ను వినియోగించడం వలన పరిస్థితికి తగిన విధంగా బ్రైట్‌నెస్ ఆప్షన్ మారిపోతుంది. అంతేకాదు, అనవసరమైన యాప్స్ ను అధికంగా వినియోగించడం వలన కూడా బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది. బ్యాటరీ సేవ్ యాప్‌లు అనేకం అందుబాటులో ఉన్నాయి. వాటిని తెలియకుండా డౌన్‌లోడ్ చేసుకోవడం వలన బ్యాటరీ సేవ్ మాట ఎలా ఉన్నా, సామర్థ్యం తగ్గిపోతుంది. స్క్రీన్ టైమ్ ఔట్‌ను 20 సెకన్ల వరకు పెట్టుకోవడం మంచిది. అవసరం లేని సమయంలో తప్పనిసరిగా ఇంటర్‌నెట్‌ను ఆఫ్ చేశాలి. నోటిఫికేషన్లపై కూడా దృష్టి సారించడం ఉత్తమం.
తాజావార్తలు
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!