Elon Musk: ట్రంప్ ప్రమాణస్వీకారంలో ఎలాన్ మస్క్ అత్యుత్సాహం.. వివాదానికి దారితీసిన ‘నాజీ సెల్యూట్’
- డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారంలో ఎలాన్ మస్క్ అత్యుత్సాహం..
- వాషింగ్టన్ డీసీలో మాట్లాడిన మస్క్ వేదికపై నాజీ సెల్యూట్..
- నాజీ సెల్యూట్ తో సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న నెటిజన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అక్కడికి వచ్చిన ప్రముఖులు, పార్టీ నేతల్లో అతడు జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ వన్ అరేనాలో వేదికపైన మస్క్ మాట్లాడుతూ.. బ్యాక్ టు బ్యాక్ నాజీ సెల్యూట్ చేయడంతో వివాదానికి దారి తీసింది. ఇక, డొనాల్డ్ ట్రంప్ విజయం సాధారణమైనది కాదు.. ఇది మానవ నాగరికతకు ఒక చీలిక లాంటిదన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. అమెరికా భవిష్యత్తుకు భరోసా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని ట్రంప్ కు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కృతజ్ఞతలు తెలిపాడు.
Read Also: KiranRahay : తండ్రి కాబోతున్న యంగ్ హీరో.. ఫోటో రిలీజ్
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
ఇక, ఈ వీడియోను తన ఎక్స్ అకౌంట్లో ఎలాన్ మస్క్ పోస్ట్ చేశాడు. భవిష్యత్తు చాలా ఉత్తేజకరమైనది అంటూ రాసుకొచ్చాడు. అయితే అతను రీట్వీట్ చేసిన వీడియోలో నాజీ సెల్యూట్ చేయడం కనిపించలేదు. ఇక, సోషల్ మీడియా వేదికగా కొందరు యూజర్లు అమెరికాకు ఎన్నుకోబడని ప్రెసిడెంట్ ఎలోన్ మస్క్ నాజీ సీగ్ హీల్ సెల్యూట్ చేసాడు అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన స్పేస్ ఎక్స్ సంస్థ.. మీడియా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తోంది.. ఎలోన్ మస్క్ ఎప్పుడూ నాజీ సెల్యూట్ చేయలేదు అని వెల్లడించింది.
DO NOT BELIEVE THE MEDIA
The media is misleading you. Elon Musk never did a Nazi salute. Watch the full video: He simply gestured and said, “Thank you, my heart goes out to you.” pic.twitter.com/e3vBaLoVqx
— DogeDesigner (@cb_doge) January 20, 2025
— Elon Musk (@elonmusk) January 20, 2025
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..