ఢీకొట్టాలని ప్రయత్నిస్తే…మెడలు తెంచుతాం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో కమ్యునిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తైన సందర్బంగా బీజింగ్‌లోని తీయాన్మెన్ స్క్వేర్‌లో భారీ సభను నిర్వహించారు. ఈ సభకు 70 వేలమంది చైనీయులు హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్ ప్రసంగించారు. ప్రపంచంలో చైనా ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించిందని, చైనాను ఇప్పుడు ఎవరూ వేధించినా వారి సంగతి చూస్తామని జిన్‌పింగ్ తెలిపారు. తైవాన్ విషయంలో తమ నిర్ణయం ఎప్పటికీ ఒకేలా ఉంటుందని, తైవాన్‌ను విలీనం చేసుకొని తీరతామని జిన్‌పింగ్ పేర్కొన్నారు.
Read: “అద్భుతం”గా తేజ సజ్జా, శివాజీ రాజశేఖర్ ఫస్ట్ లుక్
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
చైనా దేశాన్ని తక్కువగా అంచనా వేయవద్దని, చైనాతో తలపడాలని చూస్తే 140 కోట్ల చైనీయులు సృష్టించిన గ్రేట్ చైనా వాల్ ఆఫ్ స్టీల్‌ను ఢీకొని వారి తలలై బద్దలవుతాయని అన్నారు. సోషలిజానికి ప్రతీక చైనా అని, చైనా లక్షణాలను సోషలిజానికి జోడించి దేశాన్ని అభివృద్ది చేస్తామని జిన్‌పింగ్ తెలిపారు. 70 వేల మంది ఈ సభలో పాల్గొన్నారు. అయితే, ఈ సభకు హాజరైన వ్యక్తులు ఎవరూ కూడా మాస్క్ ధరించకపోవడం విషేషం.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!