China-Iran: యుద్ధంలోకి చైనా! ఇరాన్‌కు డ్రాగన్ మద్దతు
- మధ్యప్రాచ్యం యుద్ధంలో కీలక మలుపు
- పశ్చిమాసియా యుద్ధంలోకి చైనా!
- ఇరాన్‌కు డ్రాగన్ దేశం మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యం యుద్ధంలో కీలక మలుపు తిరగబోతున్నట్లుగా కనిపిస్తోంది. డ్రాగన్ దేశం చైనా కూడా యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. తాజాగా ఇరాన్‌కు మద్దతుగా గళం విప్పింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని ప్రకటించింది. తక్షణమే అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని డ్రాగన్ దేశం సూచించింది.
ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు హతమయ్యారు. అప్పటి నుంచి ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ప్రస్తుతం పరస్పర దాడులతో చెలరేగిపోతున్నాయి.
Also Read
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్‌లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ఇది కూాడా చదవండి: PV Sindhu: పివి సింధు సేఫ్.. క్షేమంగా భారత్ కు రాక..!
అయితే తొలుత ఖమేనీ హత్యను చైనా ఖండించి ఊరుకుంది. తాజాగా ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడతామంటూ ముందుకొచ్చింది. దీంతో చైనా కూడా ఇరాన్‌కు మద్దతుగా యుద్ధంలోకి దిగవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియా ఉద్రిక్తతతో అట్టుడికిపోతుంది. ఇక చైనా కూడా రంగంలోకి దిగితే పరిస్థితులు మరింత దిగజారిపోతాయని భయాందోళనలు నెలకొంటున్నాయి.
ఇది కూాడా చదవండి: Kanchana 4: హోలీ కానుకగా.. ‘కాంచన’ మూవీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
తాజావార్తలు
-
Konda Surkha : సీఎం రేవంత్‌కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!