Afghanistan: బొమ్మైనా సరే ముఖానికి ముసుగు ఉండాలి.. మహిళలపై తాలిబన్లు ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్లు మహిళలపై కఠినమైన ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. పురుషులు లేకుండా మహిళలు ఇంటి నుంచి బయటకు రాకూడదని, బురఖా ధరించాలని, బాలికల సెకండరీ స్కూళ్లను మూసివేయాలని, మహిళలు ఉద్యోగం చేయకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన తాలిబాన్ నేతలు దేశంలోని మహిళలకు యూనివర్సిటీ విద్యను కూడా నిషేధించారు.
The Taliban’s hatred of women extends beyond the living. It is now mandatory for store owners to cover the faces of mannequins.
Also Read
These dystopian images are a sign of how much worse life is going to become for Afghan women if the world doesn’t stand with them. pic.twitter.com/p2p0b0QGRR
— Sara Wahedi (@SaraWahedi) January 18, 2023
ఇటీవల ఆఫ్ఘన్ నాయకులు మహిళల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలిపే కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ దేశంలో ఆడవాళ్ళే కాదు.. స్త్రీని పోలిన బొమ్మైనా సరే ముఖం కనిపించకూడదనే నిబంధనలు పెట్టారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా దుకాణదారులకు ఆదేశాలు జారీ చేసింది. బట్టల దుకాణాల ముందు షాపులో ముందు, లోపల మహిళల బొమ్మలు, ముఖాలు కనిపించకుండా తప్పనిసరిగా బురఖా ధరించాలని స్పష్టం చేశారు. దీంతో ఆయా దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లు, గుడ్డ సంచులతో బొమ్మల ముఖాలను కప్పి ఉంచుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nagoba Jatara: వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర.. నిష్టగా నాగదేవునికి ప్రత్యేక పూజలు
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..