Pakistan: పాక్ సైనిక స్థావరంపై ఉగ్రదాడి.. 8 మంది భద్రతా సిబ్బంది మృతి..
- పాక్ మిలిటరీ స్థావరంపై ఉగ్రదాడి..
- 8 మంది భద్రతా సిబ్బంది..10 ఉగ్రవాదులు హతం..
Pakistan: ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఆ ఉగ్రవాదానికే బలవుతోంది. పాకిస్తాన్‌లోని బన్నూ సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దున ఉండే ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఈ సైనిక స్థావరంపై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేశారు. సోమవారం జరిగిన ఈ దాడిలో 8 మంది పాక్ భద్రతా సిబ్బంది మరణించారు. మృతుల్లో ఏడుగురు సైనికులు కాగా, ఒక పారామిలిటరీ సైనికుడు ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్లోని హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపుతో ఈ దాడికి సంబంధాల ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: MLC Kavitha: తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Also Read
- Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్‌కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్‌కు మమ్దానీ విజ్ఞప్తి!
- Trump: హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..
ఆత్మాహుతి బాంబర్, కూరులో పేలుడు పదార్థాలు ఉన్న వాహనాన్ని కంటోన్మెంట్ రక్షణ గోడను అతివేగంతో ఢీ కొట్టాడు. దీంతో 8 మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న 10 మంది దుండగులను హతమార్చినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. సమయానికి స్పందించడంతో అతిపెద్ద విపత్తును నిరోధించామని ఆ దేశ సైన్యం తెలిపింది. జూలై 15 తెల్లవారుజామున బన్నూ కంటోన్మెంట్ లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ఉగ్రదాడి జరిగింది.
తాజావార్తలు
-
Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
-
Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్‌కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్‌కు మమ్దానీ విజ్ఞప్తి!
-
Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
-
Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్‌గా..!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?