Earthquake: పాకిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.6 నమోదు
- పాకిస్థాన్‌లో భూకంపం
- రిక్టర్ స్కేల్‌పై 4.6 నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.6గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం… ఆదివారం సాయంత్రం 06:59 గంటలకు భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో ఈ భూకంపం సంబంధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు అందించలేదు.
ఇది కూడా చదవండి: Marco Rubio: బందీలను విడిపించడమే లక్ష్యం.. నెక్ట్స్ ప్లానేంటో ఇంకా తెలియదు.. గాజాపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
Also Read
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
శనివారం కూడా భారత కాలమానం ప్రకారం 01:59 గంటలకు పాకిస్థాన్‌లో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆదివారం సాయంత్రం మరొకసారి భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నివేదించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో కరాచీలో దాదాపు 30 తేలికపాటి భూకంపాలు సంభవించాయి. ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: నితీష్‌కుమార్ ఆరోగ్యంగా ఉన్నారో లేదో అనుమానం.. వీడియో విడుదల చేసిన తేజస్వి యాదవ్
ఇక ఆ మధ్య ఆప్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా వందలాది మంది ప్రాణాలు పోయాయి. వేలాది మందికి గాయాలయ్యాయి. అర్థరాత్రి వచ్చిన భూకంపంతో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
EQ of M: 4.6, On: 05/10/2025 18:59:30 IST, Lat: 30.33 N, Long: 66.43 E, Depth: 10 Km, Location: Pakistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/h72cqWvknY— National Center for Seismology (@NCS_Earthquake) October 5, 2025
తాజావార్తలు
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..