తాలిబన్ల చెరలో వెయ్యిమంది భారతీయులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోకి అడుగుపెట్టిన తర్వాత.. అక్కడి భారత రాయభార కార్యాలయంలోని మొత్తం సిబ్బందిని భారత్‌కు తరలించారు అధికారులు.. అయితే, ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది… సుమారు 1000 మంది భారతీయులు అక్కడే చిక్కుకున్నారు.. వారిలో సుమారు 200 మంది సిక్కులు, హిందువులు స్థానిక గురుద్వారలో తలదాచుకున్నట్లు సమాచారం. ఆప్ఘన్ లో ఉన్న భారతీయులతో సహా, తాలిబాన్ల చేతిలో బందీలుగా ఉన్న సుమారు 150 మంది భారతీయులను భారత్ కు తరలించేందుకు, ఇతర మార్గాల ద్వారా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు భారత విదేశాంగశాఖ ఉన్నతాధికారులు. ప్రస్తుతానికి తాలిబాన్ల వద్ద బందీలుగా ఉన్న భారతీయులకు ఏలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు.
తాలిబాన్ల బందీలో ఉన్న భారతీయులు సురక్షితంగా ఉన్నారని.. సాధ్యమైనంత త్వరలో భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెబుతున్నారు.. ఇప్పటికే కాబూల్ విమానాశ్రయం లో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం సిద్ధంగా ఉంది.. కాబూల్ విమానాశ్రయం వద్ద సుమారు 150 మంది భారతీయతలను బందీలుగా చేసిన తాలిబాన్లు.. విమానాశ్రయం నుంచి సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ కు ట్రక్కులలో తరలించినట్టుగా సమాచారం.. భారతీయులకు సంబంధించిన ప్రయాణ పత్రాలు, గుర్తింపు కార్డులను పరిశీలించినట్టుగా తెలుస్తోంది.. ఇంకా సుమారు 1000 మంది ఆప్ఘనిస్తాన్ లో భారతీయులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.. అయితే, చాలామంది భారత దౌత్యకార్యలయం వద్ద తమ పేర్లను నమోదు చేసుకోని భారతీయులు కూడా వీరిలో ఉన్నారు.. ఏఏ ప్రాంతాలలో ఉంటున్నారో, ఆయా ప్రాంతాలు సురిక్షితమే నా లేదా అనే సమాచారాన్ని సేకరించే పనిలో పడిపోయారు అధికారులు.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!