Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thursday Horoscope 2026 August 6: మేష రాశి వారు నూతన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. చేపట్టిన పనుల్లో తోటి ఉద్యోగుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా సాధిస్తారు. వీరు శ్రీ వల్లభ గణపతి స్వామిని స్మరిస్తూ గణపతి అష్టకాన్ని పారాయణం చేయడం శుభప్రదం. వృషభ రాశి వారికి శ్రమ, ప్రయాసలు పెరిగినప్పటికీ అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ధ్యానం, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనుభవజ్ఞుల సలహాల మేరకు వ్యాపారాలను ప్రారంభించడం మంచిది. వీరు శ్రీ అమృతలింగేశ్వర స్వామిని ధ్యానిస్తూ శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
కర్కాటక రాశి వారికి రోజు అనుకూలంగా ఉంటుంది. ధైర్యంతో పనులను చేపట్టి పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులను నియంత్రించుకుంటారు. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన ప్రయోజనాలు పొందుతారు. శ్రీ కార్తివీర్యార్జున స్వామి వారి కవచాన్ని పారాయణం చేయడం శుభకరం. సింహ రాశి వారు వ్యాపార రంగంలో పోటీని తట్టుకుని నిలబడతారు. ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. తగిన విశ్రాంతి, సమయానుకూల ఆహారం అవసరం. ధైర్యంతో పనులను అధిగమిస్తారు. వీరు శ్రీ మార్తాండ భైరవ స్వామిని స్మరిస్తూ ఆదిత్య ద్వాదశ నామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మేలు చేస్తుంది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
Also Read
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
- Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
- Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
- Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!