Home
Thursday Horoscope
Thursday Horoscope News
-
Horoscope Today: గురువారం దిన ఫలాలు.. ఉద్యోగం, డబ్బు విషయాల్లో ఆ రాశుల వారికి గుడ్న్యూస్!
Thursday Astrology October 29 2026: జీవితంలో ప్రతీరోజూ ఒక కొత్త ఉత్సాహాన్ని, అనేక అవకాశాలను మోసుకొస్తుంది. ఏ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఏ పనులు చేపడితే విజయం వరిస్తుంది, ఏ దేవతను ఆరాధిస్తే కష్టాలు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకోవడం ద్వారా మనం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవచ్చు. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు గురువారం (2026 అక్టోబర్ 29) ద్వాదశ రాశుల ఫలాలు, పాటించాల్సిన… -
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
Thursday Horoscope October 15 2026: జీవితంలో ప్రతి రోజు కొత్త అవకాశాలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. ఏ పనులు చేపట్టాలి?.. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురుకావచ్చు? వంటి విషయాలను తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు గురువారం (2026 అక్టోబర్ 15) నాటి ద్వాదశ రాశుల ఫలితాలు, ఆయా రాశుల వారు ఆచరించాల్సిన దైవారాధన వివరాలు చెప్పారు. సింహ… -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
Thursday Horoscope October 8 2026: కుంభ రాశి వారికి ఈరోజు పరిచయాల పరిధి పెరుగుతుంది. వ్యాపార విస్తరణ దిశగా ఆలోచనలు చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. ఆకస్మిక ధనయోగం ఉంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆదిత్య హృదయం పారాయణం చేయడం అనుకూలిస్తుంది. తులా రాశి వారికి వ్యాపార భాగస్వామ్యాలు, పెట్టుబడుల విషయంలో అనుకూలతలు ఉంటాయి. కుటుంబ జీవనం మెరుగ్గా ఉంటుంది. స్నేహితులను కలుసుకుంటారు, విందుల్లో పాల్గొంటారు. గౌరీ అష్టోత్తర శతనామ స్తోత్రం… -
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
Sunday Horoscope October 4 2026: కర్కాటక రాశి వారు నూతన నివాస వసతుల గురించి ఆలోచిస్తారు. కుటుంబ సమావేశాలు సంతోషాన్నిస్తాయి. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు అన్ని శుభవార్తలు వింటారు. ఈరోజు ముకు అనుకూలించే దైవం.. కామాక్షి అమ్మవారు. కామాక్షి స్తోత్రం పారాయణం చేయడం, అమ్మవారికి జాజి పుష్పాలతో అర్చన చేయడం మంచిది. తులా రాశి వారు వివాహాది శుభకార్యాల గురించి ఆలోచనలు మొదలవుతాయి. వ్యాపార భాగస్వామ్య బంధాలు బలపడతాయి. ఆనందకరమైన వార్తలు… -
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
Thursday Horoscope October 1 2026: భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు గురువారం (అక్టోబర్ 1, 2026) నాటి ద్వాదశ రాశుల దినఫలాలను మరియు నక్షత్ర బలాలను వివరించారు. మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, ఈ రోజు అంతా శుభప్రదంగా సాగడానికి ప్రతి రాశి వారు పాటించాల్సిన సూచనలు మరియు పరిహారాలను ఈ ప్రత్యేక కార్యక్రమంలో అందించారు. వివిధ రాశుల వారికి ఈ రోజు… -
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త, లేదంటే భారీ మూల్యం తప్పదు!
Today Astrology 10 September 2026: వృశ్చిక రాశి వారికి ఆర్థిక లావాదేవీలు కలసివస్తాయి. అయితే వ్యాపారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన పరిచయాలు, కీలకమైన ఒప్పందాలు కుదురుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కాశీ విశ్వనాథ స్వామి. విశ్వనాథాష్టకం పారాయణం చేయడం మంచింది. మకర రాశి వారు క్రయవిక్రయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కళారంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు, ప్రయాణాలు కలసివస్తాయి. అనుకూలించే దైవం జగన్నాథ స్వామి. శ్రీకృష్ణునికి అర్చన మరియు… -
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని ధన లాభాలు!
Thursday Horoscope September 3 2026: మీన రాశి వారికి ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఊహించని ధన లాభాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది, దైవానుగ్రహం లభిస్తుంది. గోవింద నామాలు మరియు కనకధారా స్తోత్ర పారాయణం చేయడం శుభకరం. వృశ్చిక రాశి వారు విరోధులపై విజయం సాధిస్తారు. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. భూమి మరియు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. సుబ్రహ్మణ్య కవచ పారాయణం చేయడం శ్రేయస్కరం. తులా… -
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి భోగభాగ్యాలు, పండగే ఇవాళ!
Thursday Horoscope August 20 2026: ధనస్సు రాశి వారికి నేడు అన్ని కలిసిరానున్నాయి. ఈరోజు భోగభాగ్యాలు కలిసివస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. కీలక విషయాల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తుల సహకారం తీసుకోవడం శ్రేయస్కరం. వృత్తి, వ్యాపారంలో కలిసివస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీ కృష్ణాష్టక పారాయణం చేయడం మంచిది. కుంభ రాశి వారికి వృత్తిపరమైన, సాంకేతిక రంగాల్లో పురోగతి ఉంటుంది. నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆరోగ్యంపై… -
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
Thursday Horoscope 2026 August 6: మేష రాశి వారు నూతన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. చేపట్టిన పనుల్లో తోటి ఉద్యోగుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా సాధిస్తారు. వీరు శ్రీ వల్లభ గణపతి స్వామిని స్మరిస్తూ గణపతి అష్టకాన్ని పారాయణం చేయడం శుభప్రదం. వృషభ రాశి వారికి శ్రమ, ప్రయాసలు పెరిగినప్పటికీ అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ధ్యానం, వ్యాయామం… -
Thursday Astrology Predictions: గురువారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల్లో లాభాలే లాభాలు!
Thursday Zodiac Forecast: మిథున రాశి వారికి వృత్తిపరంగా అనుకూలత ఉంటుంది. నేడు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగంలో కీలక బాధ్యతలు లభిస్తాయి. షేర్లు, పెట్టుబడులు ఈరోజు బాగా కలిసివస్తాయి. వీరు మరకత గణపతి స్వామి నామాలను పారాయణం చేయడం శుభప్రదం. కర్కాటక రాశి వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు, నూతన ఒప్పందాలు కుదురుతాయి. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ నిర్ణయాలు మేలు కలిగిస్తాయి. వీరు శ్రీ కామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి. మకర…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!