ఇంటి ఓనర్ కొడుకు నిర్వాకం.. అద్దెకుంటున్న మహిళ నగ్న వీడియోలను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారికి రక్షణ లేకుండా పోతుంది.మొన్నటికి మొన్న ఒక మహిళ స్నానం చేస్తుండగా కేబుల్ టెక్నిషియన్ వీడియో తీస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన మరువకముందే మరో యువకుడు ఒక మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తూ దొరికిపోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్ నగర్ లోని మాగంటి కాలనీలో ఒక మహిళ, తన భర్తతో కలిసి నివాసముంటుంది. ఆ ఇంటి ఓనర్ కొడుకు దిలీప్ నిత్యం వారి ఇంటి వద్దే తచ్చాడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మహిళ బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా దిలీప్ సెల్ ఫోన్ లో చిత్రీకరించడం గమనించిన మహిళ ఆ విషయాన్ని భర్తకు తెలిపింది. దీంతో భర్త, ఇంటి ఓనర్ తో కొడుకు గురించి చెప్పగా అతడు నా కొడుకు అలాంటివాడు కాదని వంత పాడాడు. ఇక దీంతో భార్యాభర్తలు ఇద్దరు కలిసి పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి విచారించగా.. మూడు నెలలు నుంచి ఆమె వీడియోలు తీస్తున్నట్లు తెలిపాడు.. అతడి ఫోన్ లో వందలకొద్దీ నగ్న వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకొని అతడిపై కేసు నమోదు చేశారు
Also Read
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!