Wife Attacks Husband: సెల్‌ఫోన్ వాడకం తగ్గించాలన్న భర్త.. గొడ్డలితో దాడి చేసిన భార్య
- అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో దారుణం..
- మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని భార్యకు సూచించిన భర్త..
- భర్తపై గొడ్డలితో దాడి చేసిన భార్య.. ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Attacks Husband: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. మేడూరు గ్రామంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న చిన్నచిన్న గొడవలు ఈసారి పెద్ద దాడికి దారితీశాయి. వివరాల్లోకి వెళితే.. భర్త తన భార్యకు మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించాడు. దీనిపై ఆగ్రహానికి గురైన భార్య, ఇంట్లోని గొడ్డలి తీసుకుని భర్తపై దాడి చేసినట్లు తెలుస్తుంది.
Read Also: Star Hero : సొంత ఇండస్ట్రీకి ఆ స్టార్ హీరో ఎందుకనో దూరంగా ఉంటున్నాడు
Also Read
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ఈ ఘటనలో భర్త తీవ్రంగా గాయపడటంతో వెంటనే స్థానికులు కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, భర్త కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఈ ఘటన కలకలం రేపగా, కుటుంబ కలహాలు ఈ తరహా దాడులకు దారి తీశాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!