Madhya Pradesh: “మీ చెల్లికి నిప్పంటించాం”.. సోదరుడికి అత్తమామల ఇంటి నుంచి ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన సోదరుడి మరణానికి అతని భార్యే కారణమని పగ పెంచుకున్న వ్యక్తి ఆమెకు నిప్పటించి చంపాడు. ఈ ఘటన రత్లాం జిల్లాలో జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తామామలు, ఆమె బావ మహిళపై పెట్రోల్ పోసి నిప్పటించారు. నిర్మల అనే బాధితురాలు తీవ్రంగా కాలిన గాయాలతో మరణించారు.
నిర్మల భర్త ప్రకాష్ 6 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాష్ అన్నయ్య సురేష్, తన తమ్ముడి మరణానికి అతని భార్య నిర్మలనే కారణమని పగ పెంచుకున్నాడు. భర్త చనిపోయినప్పటి నుంచి నిర్మల తన ఇద్దరు పిల్లలతో అత్తామామల ఇంట్లోనే ఉంటోంది. తమ్ముడి మరణానికి నిర్మలనే కారణమని సురేష్ పగ పెంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read
- Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
- Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
Read Also: Covid-19 Cases: ఇండియాలో కొత్తగా 656 కరోనా కేసులు.. ఒకరి మృతి
శనివారం సురేష్ మహిళపై దాడి చేసి ఇంటి నుంచి బయటకు లాగి పెట్రోల్ పోసి నిప్పటించారు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ‘‘మీ చెల్లిలికి నిప్పంటించాము’’ అంటూ సురేష్ నుంచి మాకు ఫోన్ వచ్చిందని నిర్మల సోదరుడు చెప్పారు. భర్త మరణానికి తన సోదరి కారణమని చెబుతూ చంపేస్తామని గత కొన్ని రోజులుగా బెదిరిస్తున్నారంటూ అతను మీడియా ముందు చెప్పాడు. ఈ రోజు తాను తన చెల్లిలిని ఇంటికి తీసుకురాబోతున్నానని, ఆ లోపే తనను చంపినట్లు ఫోన్ వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రస్తుతం సురేష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!