Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Tirupati Horror Woman Mother Kidnapped Over Extramarital Affair

Extramarital Affair: అక్రమ సంబంధం వద్దన్నందుకు.. ఆమెతో పాటు తల్లిని కిడ్నాప్ చేసిన ప్రియుడు

Published Date :September 13, 2025 , 8:46 am
By Chandra Shekhar Pamena
  • టెంపుల్ సిటీ తిరుపతిలో సంచలనం రేపుతున్న వివాహేతర సంబంధం..
  • అక్రమ సంబంధం వద్దన్నందుకు మహిళతో పాటు ఆమె తల్లిని కిడ్నాప్..
  • ఆజీమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించిన పోలీసులు..
Extramarital Affair: అక్రమ సంబంధం వద్దన్నందుకు.. ఆమెతో పాటు తల్లిని కిడ్నాప్ చేసిన ప్రియుడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Extramarital Affair: టెంపుల్ సిటీ తిరుపతిలో ఓ వివాహేతర సంబంధం వివాదం తీవ్ర సంచలనం రేపుతుంది. అక్రమ సంబంధం తెంచుకోవాలని చెప్పిన వివాహితను అజీమ్ అనే వ్యక్తి బెదిరించి, ఆమెతో పాటు ఆమె తల్లిని కూడా కిడ్నాప్ చేసి దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన ఓ మహిళ తన ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఈ క్రమంలో కొర్లగుంటకు చెందిన అజీమ్‌తో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఇక, ఇంట్లో ఈ విషయం బయటపడుతుందనే భయంతో ఆ మహిళ ఈ సంబంధాన్ని తెంచుకోవాలని ఫిక్స్ అయింది. దీనికి అజీమ్ ఒప్పుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది.

Read Also: Rahul Gandhi vs BJP: స్పీకర్‌నే లెక్కచేయరు.. రాహుల్‌‌గాంధీతో యూపీ మంత్రి వాగ్వాదం

ఈ నేపథ్యంలో అజీమ్, లక్ష్మీపురం సర్కిల్‌లోని జిమ్ దగ్గరకు రావాలని మహిళ, ఆమె తల్లికి ఫోన్ చేశాడు. డ్రైవర్ బబ్లూ సహకారంతో వారిని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా తన ప్రేమను ఒప్పుకోకపోతే ఇద్దరినీ చంపేస్తామని బెదిరించాడు. ఇక, భయాందోళనకు గురైనా మహిళ, ఆమె తల్లి 112 నెంబర్‌కు కాల్ చేసింది. వెంటనే, రంగంలోకి దిగిన ఈస్ట్ సీఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అజీమ్ ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్ ఆధారంగా అతడి ఆచూకీని కనిపెట్టి, లక్ష్మీపురం సర్కిల్ దగ్గర పోలీస్ బృందం మాటు వేసి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఇక, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Azeem
  • Crime News
  • extramarital affair case
  • Married woman kidnapped Tirupati

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions