SI Suicide: తణుకులో ఎస్ఐ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకొని..!
- పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తీవ్ర విషాదం..
- తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య..
- తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SI Suicide: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుపాకీతో కాల్చుకొని సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు చోటుచేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పని పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి.. ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. అయితే, ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయన.. తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై ఏజీఎస్ మూర్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల వీఆర్‌లో ఉన్న ఎస్సై మూర్తి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.. కుటుంబ సమస్యలా? వ్యక్తిగత కారణాలా? లేదా సస్పెండ్ అయ్యానని అవమానంతో ప్రాణాలు తీసుకున్నాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు తణుకు పోలీసులు.. రూరల్ ఎస్సై సొంత ఊరు దాక్షారామం వద్ద గంగవరం.. కాగా, ఒక బాబు, పాప ఉన్నారు.. ఇక, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి.. ఎస్సై ఆత్మహత్యకు గల కారణాలపై వివరాలు సేకరించారు.
Read Also: SSMB 29: మహేష్ కోసం ప్రియాంకని దింపడం వెనుక ఇంత స్కెచ్ ఉందా ?
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!