Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories New Twist In Hyderabads Old City Girl Gang Rape Case

Hyderabad Crime: బాలిక గ్యాంగ్‌ రేప్‌ కేసులో కొత్త ట్విస్ట్.. ఇంత జరిగిందా..?

Published Date :September 15, 2022 , 1:48 pm
By Sudhakar Ravula
Hyderabad Crime: బాలిక గ్యాంగ్‌ రేప్‌ కేసులో కొత్త ట్విస్ట్.. ఇంత జరిగిందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు కలకలం రేపుతుండగా… ఇది, కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి… డబీర్‌పురా రేప్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది… 12వ తేదీన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు రబీష్‌మెహది, అహ్మద్ అనే ఇద్దరు యువకులు… అబిడ్స్ నుండి నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఓ హోటల్ లోకి తీసుకెళ్లారు.. 12వ తేదీ రాత్రి 8 గంటలకు బాలికను తీసుకొని వచ్చిన ఇద్దరు జాదూగాళ్లు.. హోటల్లోని రూమ్ నెంబర్ 407లో బాలికను దింపారు.. ఇక, బాలికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి రూమ్‌లోనే పడుకోబెట్టి బయటికి వెళ్లిపోయారు.. ఆ తర్వాత తిరిగి వచ్చేసరికి డోర్ లాక్ పడిపోయింది.. అప్పటికే బాలిక మత్తులో ఉండటంతో డోర్ తీయలేదు.. దీంతో డోర్ ను పగులగొట్టి లోపలికి వెళ్లినట్టు లాడ్జి నిర్వాహకులు చెబుతున్నారు..

Read Also: Hyderabad Crime: ఓల్డ్‌ సిటీలో దారుణం.. బాలిక కిడ్నాప్‌, లాడ్జిలో నిర్బంధించి లైంగికదాడి..

అయితే, బాలికను కిడ్నాప్‌ చేసిన ఇద్దరు యువకులు లాడ్జిలో పెట్టి.. ఆమెకు మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు.. మరో యువకుడు కూడా బాలికపై అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది.. అనంతరం బాలికను లాడ్జిలోనే వదిలి పరారయ్యారు.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో యువకుడి కోసం గాలిస్తున్నారు.. బాలికను లాడ్జిలకు తిప్పుతూ అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది.. ఇక, బాలికను భరోసా కేంద్రాన్ని తరలించిన పోలీసులు.. ఆమె నుంచి స్టేట్‌ మెంట్‌ తీసుకున్నారు..

బాలికకు మత్తు మందు ఇవ్వడమే కాకుండా.. ఆ ముగ్గురు యువకులు కూడా గంజాయి తీసుకుని బాలకిపై అత్యాచారం చేసినట్టు చెబుతున్నారు పోలీసులు.. లాడ్జిలో రెండు రోజుల పాటు బాలికను చిత్రహింసలు గురిచేశారు కామాంధులు.. గంజాయి, మత్తు ఇంజక్షన్ల అమ్మకాల్లో రబీష్‌, నిమాయత్‌ కీలక సూత్రధారులుగా పోలీసులు చెబుతున్నారు.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సంబంధిత లాడ్జి నిర్వాహకలు.. 12వ తేదీ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో రూమ్ తీసుకున్నారు.. మేజర్ కావడంతో అతనికి రూమ్ ఇచ్చాం.. ముందు అమ్మాయి, అబ్బాయి వచ్చారు.. ఆ తర్వాత ఇంకో అబ్బాయి వస్తే అనుమతిలేదని పంపించామని.. 14వ తేది మధ్యాహ్నం చెక్ఔట్ చేశారని తెలిపారు.. అప్పుడు ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి కనిపించారని తెలిపారు.. ఇంకో అతను ఎప్పుడు లోపలికి వెళ్లాడో తెలియదంటున్నారు..

ఇక, ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిన్న రాత్రి అమ్మాయితో పాటు అబ్బాయిని తీసుకొని సంబంధిత లాడ్జికి వెళ్లారు.. రూమ్‌ను పరిశీలించారు.. లాడ్జి సిబ్బందిని విచారించారు… అయితే, వారు లాడ్జికి వచ్చేటప్పుడే మత్తులో ఉన్నట్టు చెబుతున్నారు లాడ్జి సిబ్బంది.. ఆ అమ్మాయికి ఇంజక్షన్లు ఇచ్చారు వీళ్ళు కూడా ఇంజక్షన్లు తీసుకున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు.. ఐడీ కార్డ్ ఇవ్వాలంటూ ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని.. చివరకు మేం గొడవ చేయడంతో ఖాళీ చేసి వెళ్లిపోయారని చెబుతున్నారు.. మొత్తంగా మైనర్‌ బాలిక కిడ్నాప్‌, మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gang rape
  • girl
  • hyderabad
  • Hyderabad's Old City
  • police

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions