హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు కలకలం రేపుతుండగా… ఇది, కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి… డబీర్‌పురా రేప్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది… 12వ తేదీన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు రబీష్‌మెహది, అహ్మద్ అనే ఇద్దరు యువకులు… అబిడ్స్ నుండి నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఓ హోటల్ లోకి తీసుకెళ్లారు.. 12వ తేదీ రాత్రి 8 గంటలకు బాలికను తీసుకొని వచ్చిన ఇద్దరు జాదూగాళ్లు..…
13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు కామాంధులు.. ఆ బాలికను లాడ్జిలో నిర్బంధించి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతోంది