Hyderabad Crime: ఓల్డ్ సిటీలో దారుణం.. బాలిక కిడ్నాప్, లాడ్జిలో నిర్బంధించి లైంగికదాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని చట్టాలు వచ్చినా.. కఠిన శిక్షలు అమలు అవుతున్నా.. ప్రతీ రోజు ఏదో ఒక చోట చిన్నారులు, అమ్మాయిలు, వృద్ధులు అనే తేడా లేకుండా లైంగిక దాడులు ఆందోళనకర స్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి.. రాజధాని హైదరాబాద్‌లోనే వరుస ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అయితే, కొన్ని ఘటనలు సంచలనంగా మారితే.. మరికొన్ని.. చూసిచూడనట్టు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి.. తాజాగా, హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు కామాంధులు.. ఆ బాలికను లాడ్జిలో నిర్బంధించి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది..
Also Read
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
ఓల్డ్ సిటీలో కారు వచ్చి బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు యువకులు.. ఆ 13 ఏళ్ల బాలికను ఓయో రూమ్‌కు తీసుకెళ్లారు.. ఇక, బాలికకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. రెండు రోజుల పాటు తమ కామవాంఛ తీర్చుకున్న ఆ ఇద్దరు దుర్మార్గులు.. ఆ తర్వాత బాలికను లాడ్జిలో వదిలి పరారయ్యాడు.. మత్తు నుంచి తేరుకున్న బాలిక.. ఇంటికి చేరుకున్న తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు తెలిపి కన్నీరుమున్నీరైంది.. ఇక, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!