కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.. రోజువారి కేసులు లక్షా 60 వేలను దాటేసి రెండు లక్షల వైపు పరుగులు పెడుతున్నాయి.. అయితే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి కాదని.. డెత్ రేట్ కూడా తక్కువే అని చెబుతున్నారు వైద్య నిపుణులు.. కానీ, కొందరని మాత్రం కరోనా వెంటాడుతూనే ఉంది.. జ్వరం వచ్చినా.. అది కరోనా అయిఉంటుందనే భయంతో వణికిపోతున్నారు.. తాజాగా, తమిళనాడులో కరోనా భయంతో తల్లీ, కొడుకు ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా…