Suitcase murder: “నా వల్ల కావడం లేదు అందుకే చంపేశా నాన్న”.. రాత్రంతా భార్య డెడ్‌బాడీతో ముచ్చట్లు..
- బెంగళూర్ సూట్‌కేస్ మర్డర్‌లో సంచలన విషయాలు..
- భార్యని చంపేశానని తండ్రికి చెప్పిన నిందితుడు..
- రాత్రంతా భార్య శవం పక్కనే కూర్చుని ముచ్చట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suitcase murder: బెంగళూర్‌లో భార్యను హత్య చేసి, సూట్‌కేసులో దాచిన సంఘటన సంచలనంగా మారింది. తన భార్య గౌరీ(35)ని హత్య చేసినట్లు భర్త రాకేష్ ఖేడేకర్(36) తన తండ్రి రాజేంద్రకు ఫోన్ కాల్ చేసి చంపినట్లు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. రాజేంద్ర చెబుతున్న వివరాల ప్రకారం.. రాకేష్ తనకు ఫోన్ చేసి, గౌరీతో తరుచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పేవాడు, అందువల్లే నేను చంపేశాడని అన్నాడు. ఆమె వేధింపుల గురించి గతంలో తన అత్తగారికి కూడా చెప్పాడు. గౌరీ మామ అయిన రాజేంద్ర ఆమెకు దూకుడు మనస్తత్వం ఉందని, రాకేష్ 86 ఏళ్ల అమ్మమ్మపై దాడి కూడా చేసినట్లు వెల్లడించాడు.
Read Also: Tamil Nadu: స్టాలిన్, విజయ్, అన్నామలై.. సీఎంగా తమిళ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు..?
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
ఉద్యోగ రీత్యా మహారాష్ట్ర నుంచి బెంగళూర్‌కి మారిన ఈ జంట తరుచూ గొడవ పడే వారిని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. గౌరీ రాకేష్‌పై పలు సందర్భాల్లో చేయిజేసుకుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మార్చి 26న మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గౌరీ మొదట రాకేష్‌పై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ప్రతీకారంతో రాకేష్ గౌరీని అనేక సార్లు పొడిచి హత్య చేశాడు, ఆ తర్వాత డెడ్‌బాడీని సూట్‌కేస్‌లో ఉంది. అక్కడి నుంచి మహారాష్ట్రకు పారిపోయాడు.
ఇదిలా ఉంటే, ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సీనియర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా రాకేష్ పనిచేస్తున్నాడు, గౌరీకి ఉద్యోగం లేదు. మహారాష్ట్ర నుంచి బెంగళూర్‌కి మకాం మార్చిన తర్వాత నగరంలోని దొడ్డ కమ్మనహళ్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. తరచూ రాకేష్‌తో గొడవపడుతుండటంతో విసిగిపోయి, హత్య చేసినట్లు తెలుస్తోంది. మార్చి 26న హత్య జరిగిన తర్వాత పారిపోవడానికి ముందు రాకేష్ రాత్రంతా గౌరీ మృతదేహం వద్దే కూర్చుని ఆమెతో రాకేష్ మాట్లాడినట్లు తెలిసింది. ఈ ఘటన తర్వాత పూణే పారిపోయి, అక్కడ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రాకేష్ పరిస్థితి మెరుగుపడిన తర్వాత పోలీసులు బెంగళూర్ తీసుకురానున్నారు.
తాజావార్తలు
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్‌లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!