Extramarital Affair: దారుణం.. నాలుగు నెలల గర్భిణిని బలి తీసుకున్న ‘వివాహేతర సంబంధం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Killed His Four Month Pregnant Wife For Extramarital Affair: వివాహేతర సంబంధాల కారణంగా ఇప్పటికే ఎన్నో నేరాలు వెలుగుచూశాయి. కట్టుకున్న వారినే చంపుకోవడం, అడ్డుగా ఉన్నారని పిల్లల్ని హతమార్చడం వంటి ఎన్నో నేరాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అంతకుమించిన దారుణ ఘటన ఒక వెలుగులోకి వచ్చింది. మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్న ఒక వ్యక్తి.. అడ్డుగా ఉందని నాలుగు నెలల గర్భంతో ఉన్న తన భార్యని హత్య చేశాడు. అనంతరం పారిపోయాడు. పోలీసులు ఎలాగోలా అతని ఆచూకీ తెలుసుకొని, అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌కు పెద్ద ఝలక్.. ఆ విధ్వంసకర ఓపెనర్ దూరం
Also Read
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
వేలేరుపాడులోని పాతరెడ్డిగూడెం గ్రామానికి చెందిన సోడే వెంకటేశ్వర్లుకు పదేళ్ల క్రితం సోడే రాధతో వివాహం అయ్యింది. వీరికి ఒక కుమారుడితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి అలవాటు అయిన వెంకటేశ్వర్లు.. తరచూ ఇంట్లో గొడవ పడుతుండేవాడు. కట్ చేస్తే.. కొంతకాలం నుంచి ఒక గిరిజిన యువతితో వెంకటేశ్వర్లు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తొలుత ఎవ్వరికీ తెలియకుండా గుట్టుగా ఈ వ్యవహారాన్ని నడిపించాడు. అయితే.. భర్త ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించి రాధ, అతనిపై నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే భర్త బాగోతం తెలిసింది. అప్పటి నుంచి ఆ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మార్చి 31వ తేదీన రాత్రి సమయంలోనూ ఆ వివాహేతర సంబంధం విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
Kichcha Sudeep: సుదీప్ ప్రైవేట్ వీడియోలు.. తీసింది అతనే ..?
అప్పుడే భార్యను అడ్డు తొలగించుకోవాలని భర్త వెంకటేశ్వరు నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఉన్న రోకలిబండ తీసుకొని, రెండుసార్లు బలంగా రాధ తలపై బాదాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో రాధ తీవ్ర గాయాలపాలైంది. ఆమెను స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే.. పరిస్థితి విషమించడంతో ఆమె ఏప్రిల్ 1వ తేదీన ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేశ్వర్లు వసంతవాడ వద్ద ఉన్నట్టు గుర్తించారు. దీంతో.. అతడ్ని అక్కడ అదుపులోకి తీసుకొని, గురువారం కోర్టులో హాజరుపరిచారు.
తాజావార్తలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్‌లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్‌రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!