గేమ్ ఆడుతుంటే వచ్చిన లింక్‌ను ఓపెన్ చేశాడు.. ఆ తరువాత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీని మంచికంటే చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రోజు పదుల సంఖ్యలో వివిధ సంస్థలకు సంస్థలకు సంబంధించిన వైబ్‌సైట్ లింకులు మన ఫోన్లకు వస్తుంటాయి. అయితే వాటిలో ఏది కంపెనీతో ఏదీ సైబర్ నేరగాళ్ల తెలియక ఎంతో మంది మోసపోతున్నారు. ఇదిలా ఉంటే.. చిన్నవయసు నుంచే స్మార్ట్‌ఫోన్‌తో సహజీవనం చేస్తున్నారు చిన్నారులు. ఉదయ నిద్ర లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు చాలా సమయం ఫోన్‌లో గేమ్‌లు ఆడటానికి, వీడియోలు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఏవైనా లింక్‌ను వస్తే వాటిపై అవగాహన లేకుండా ఓపెన్ చేస్తూ ఇక్కట్లలో పడుతున్నారు.
ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. రైటర్ట్ ఎస్సై అస్గర్ అలీ తన కుమారు ఫోన్‌లో గేమ్‌లు ఆడుకుంటానంటే మొబైల్ ఇచ్చాడు. దీంతో సదరు బాలుడు గేమ్‌లు ఆడుతున్నప్పుడు యాడ్స్ లింక్ రావడంతో ఓపెన్ చేశారు. ఇంకేముంది ఏకంగా అస్గర్ అలీ ఖాతాలో ఉన్న రూ. 11 లక్షలు స్వాహా చేశారు సైబర్ నేరగాళ్లు. వెంటనే తేరుకున్న అస్గర్ అలీ వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వెంటనే స్పందించిన సైబర్ క్రైం పోలీసులు నిందితులను గుర్తించి వారి వద్ద నుంచి రూ.11 లక్షలు రికవరీ చేశారు.
Also Read
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
- Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
తాజావార్తలు
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!