Vizag Crime: రూ.6 కోట్లు ఖర్చు చేసి పెళ్లి.. అదనపు కట్నం కోసం వేధింపులు..! వివాహిత ఆత్మహత్య..
- విశాఖపట్నంలో దారుణం..
- అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు..!
- హత్య చేశారని ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Crime: విశాఖపట్నంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేశారు.. కానీ, అదనపు కట్నం కోసం వేధింపులు ఆగలేదు.. చివరకు అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ప్రాణాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. అత్తింటివారి అదనపుకట్నం కోసం వేధించారు.. అంతేకాదు తమ కూతురిని హత్య చేశారని తల్లి తరపువాళ్లు ఆరోపిస్తు్నారు.. తమ కూతురు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. కోట్లలో కట్నం తీసుకున్నా.. అదనపు కట్నం కోసం వేధింపులు ఏంటి అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు.. అయితే, సత్య ప్రియ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు..
Read Also: Samagra Kutumba Survey: అసలు ప్రక్రియ మొదలు.. నేటి నుంచి వివరాల సేకరణ..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఈ ఘటన విశాఖలోని ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో సత్య ప్రియకి చార్టర్డ్ అకౌంటెంట్ కార్తికేయకి వివాహం జరిపించారు ఇరు కుటుంబాలు.. అయితే, కొంతకాలం వారి కాపురం సవ్యంగా సాగినా.. ఆ తర్వాత అదనపుకట్నం కావాలంటూ వేధించారని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో.. తమ కూతురుని హత్య చేశారని ఆరోపిస్తున్నారు.. ఇక, మృతురాలి భర్త, మమాలని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. మృతురాలి భర్త, తండ్రి.. ఇద్దరూ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వద్ద చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు.. అయితే, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బంధువుల డిమాండ్ చేస్తున్నారు.. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది..
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు