Hyderabad Crime: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన.. ట్రైన్ కు వేలాడుతూ మృతదేహం..
- ఘట్కేసర్ లో ట్రైన్ కు వేళాడుతూ గుర్తు తెలియని మృతదేహం..
- సోషల్ మీడియాలో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: మేడ్చల్ జిల్లా సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. MM రేక్ ప్యాసింజర్ ట్రైన్ కు గుర్తు తెలియని మృతదేహం వేలాడుతు ఘట్కేసర్ చేరుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీబీనగర్ సమీపంలో రైలుకు వేళాడుతూ మృతదేహం ఘట్కేసర్ రైల్వే స్టేషన్ వరకు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందారు.
Read also: Operation Raavan: పలాస హీరో ఆపరేషన్ రావణ్ వచ్చేది ఎప్పుడో తెలుసా..?
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ఇవాళ ఉదయం రైల్వే స్టేషన్‌కు వచ్చిన వరంగల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఇంజన్ ముందు భాగంలో వృద్ధుడి మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మృతదేహం ఇంజిన్ ముందు భాగంలో ఇరుక్కుపోయి ఉండటాన్ని స్థానికులు, రైల్వే సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘట్‌కేసర్ దాటిన తర్వాత రైళ్లను నిలిపివేసి మృతదేహాన్ని బయటకు తీశారు.అయితే మృతదేహం తల రెండు భాగాలుగా చీలిపోయి ఉండటంతో మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇతను ఎవరు? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున బీబీ నగర్ వద్ద ఓ వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. అయితే అక్కడి నుంచి ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ వరకు మృతదేహం వేలాడుతూనే ఉందని చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Telangana Narcotics Police: బంపర్ ఆఫర్.. గంజాయి సమాచారం ఇవ్వండి రూ.2 లక్షలు పొందండి..
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!