Gas Cylinder Blast: పేలిన గ్యాస్ సిలిండర్.. మూడేళ్ల చిన్నారి సహా భార్యాభర్తల మృతి
- గుజరాత్ లోని ముంద్రాలో పేలిన గ్యాస్ సిలిండర్..
- మూడేళ్ల చిన్నారి సహా భార్యాభర్తల మృతి..
- మృతులు వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు వాసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gas Cylinder Blast: గుజరాత్ రాష్ట్రంలో గ్యాస్ సిలండర్ పేలిన ఘటనలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు మృతిచెందారు.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు చెందిన వలస కూలీలు గుజరాత్ రాష్ట్రం ముంద్రాలో గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో ప్రాణాలు విడిచారు.. ఒంకులూరు గ్రామస్తులు , బంధువుల చెబుతున్న వివరాల ప్రకారం.. ముంద్రాకు బతుకు తెరువు కోసం వెళ్లిన వలస కూలీలు గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందినవారు దుర్మరణం పాలయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలి పోవడంతో లండ రవి (38), అతని భార్య లండ కవిత (31), కుమారై లండ జాహ్నవి (3)లు మృత్యువాత పడటంతో స్వగ్రామం ఒంకులూరులో విషాద చాయలు అలుముకున్నాయి.
Read Also: Whatsapp Governance: ఏపీలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
మంగళ వారం ఉదయం లండ రవి టీ తాగడానికి గదిలో ఉన్న గ్యాస్ పొయ్యిని వెలిగించడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. భార్యభర్తలతో పాటు కుమారై మంటల్లో చిక్కుకునిపోయింది.. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే తండ్రి రవి, కుమారై జహ్నవి మంటలలో వూర్తిగా కాలి అక్కడికక్కడే మృతి చెందారు. ఇక, కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న కవితను ఆహ్మదాబాద్ లోని అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో మృతుల స్వగ్రామం ఒంకులూరులో విషాదం నెలకొంది.
తాజావార్తలు
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!