Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. తన స్నేహితుడు, తన తల్లితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో ఒక యువకుడు హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలో సంచలనంగా మారింది. శనివారం ఉదయం శ్యామ్‌నర్ మల్టీలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.
భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమ, సంఘర్షణతో ముడి పడి ఉంటుంది. ఈ సంబంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరి మధ్య అనుమానం తలెత్తితే.. వారి మధ్య దూరం పెరుగుతుంది. లేదా ఘర్షణ వాతావరణం నెలకొంటుంది.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేస్తున్న నిరసనలో వేదిక కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కాంగ్రెస్ నాయకులకు గాయాలయ్యాయి.
MP News:మధ్యప్రదేశ రాజధాని భోపాల్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి ఘటన వైరల్‌గా మారింది. జిల్లా కోర్టు వద్ద ఈ దాడి జరగడం గమనార్హం. హిందూ మతానికి చెందిన మహిళను పెళ్లి చేసుకునేందుకు వచ్చిన సమయంలో హిందూ గ్రూపు ఈ దాడికి పాల్పడింది. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు అతడిని కొడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Bhopal : మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు ఆనుకుని ఉన్న బెరాసియాలో పార్వతి నదిపై నిర్మించిన వంతెన గురువారం అర్ధరాత్రి పగుళ్లు ఏర్పడి కూలిపోయింది. ప్రమాదం తర్వాత వంతెనపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Bhopal : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని మంత్రిత్వ శాఖ భవనంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. వల్లభ్‌భవన్‌లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి.
Bhopal Missing Girls: భోపాల్‌లోని వసతి గృహం నుంచి తప్పిపోయిన 26 మంది బాలికల ఘటనపై పెద్ద రిలీఫ్ న్యూస్ వచ్చింది. బాలికలందరి జాడను గుర్తించిన పోలీసులు వారిని సురక్షితంగా వెతికి తీసుకొచ్చారు.
Bhopal News: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ విషాధకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని రతీబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.