S*exual Harassment: ఉద్యోగం కోసం వెళితే.. పోర్న్‌లో నటించాలని చిత్రహింసలు..!
- ఉద్యోగం పేరుతో ఓ యువతిని ట్రాప్ చేసిన తల్లి, కొడుకులు..
- అశ్లీల చిత్రాల్లో నటించాలని, బార్ డ్యాన్సర్‌గా పని చేయాలని ఒత్తిడి..
- ఒప్పుకోకపోవడంతో 6 నెలలుగా ఓ ఫ్లాట్‌లో బంధించి చిత్రహింసలకు పాల్పడ్డిన తల్లి, కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S*exual Harassment: పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. బెంగాల్‌కు చెందిన తల్లీ శ్వేతాఖాన్, కొడుకు ఆర్యన్‌ఖాన్‌లు ఓ యువతిని ఉద్యోగం పేరుతో ట్రాప్ చేసి.. ఆ తర్వాత అశ్లీల చిత్రాల్లో నటించాలని, బార్ డ్యాన్సర్‌గా పని చేయాలని ఒత్తిడి చేయగా దానికి ఆమె అంగీకరించకపోవడంతో గత 6 నెలలుగా ఓ ఫ్లాట్‌లో బంధించి చిత్రహింసలకు పాల్పడ్డారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకొని స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బటయకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంది.
Read Also: TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్.. 20 శాతం పెరిగిన బస్ పాస్ రేట్లు
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగాల్‌కు చెందిన తల్లీ, కొడుకులు ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ముసుగులో పోర్న్ వీడియోల రాకెట్‌ను, దానికి సంబంధించిన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ను నడిపిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇందులో భాగంగానే ఎక్కువ జీతం ఆశ చూపి నిరుద్యోగ అమ్మాయిలను ఉద్యోగం పేరుతో నమ్మించి.. ఆ తర్వాత అశ్లీల చిత్రాల్లో నటించాలని బలవంతం చేసేవారు అని చెప్పుకొచ్చారు. 6 నెలల క్రితం 24 ఉత్తర పరగణా జిల్లాకు చెందిన ఓ యువతి జాబ్ కోసం ఫేస్‌బుక్‌లో ఆర్యన్‌ను సంప్రదించింది.. హౌరాలోని తమ ఇంటికి వస్తే ఉద్యోగం గురించి చర్చించి ఇప్పిస్తామని అతడు చెప్పగా.. సదరు యువతి వారి ఇంటికి వెళ్లింది.
Read Also: Badshah : ఆమెతో పిల్లల్ని కంటా బ్రో.. నోరుజారిన స్టార్ సింగర్
ఇక, ఆర్యన్ అతడి తల్లి శ్వేతతో కలిసి ఆ యువతిని బార్ డాన్సర్ వృత్తిలోకి దించడానికి ట్రై చేశారు. కానీ, దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెపై దాడికి దిగారు. అనంతరం ఆ యువతి మొబైల్ తీసుకుని, ఓ ఫ్లాట్‌లో ఒంటరిగా బంధించారు. 6 నెలల పాటు తనను ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టి, హింసించారని.. 4 రోజులకు ఒక్క సారే భోజనం పెట్టేవాళ్లని బాధితురాలు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు.. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!