S*exual Harassment: పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. బెంగాల్‌కు చెందిన తల్లీ శ్వేతాఖాన్, కొడుకు ఆర్యన్‌ఖాన్‌లు ఓ యువతిని ఉద్యోగం పేరుతో ట్రాప్ చేసి.. ఆ తర్వాత అశ్లీల చిత్రాల్లో నటించాలని, బార్ డ్యాన్సర్‌గా పని చేయాలని ఒత్తిడి చేయగా దానికి ఆమె అంగీకరించకపోవడంతో గత 6 నెలలుగా ఓ ఫ్లాట్‌లో బంధించి చిత్రహింసలకు పాల్పడ్డారు.