Bharat Mobility Global Expo 2025: నేటి నుంచి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్
- నేటి నుంచి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్
- గ్లోబల్ ఎక్స్‌పోను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
- ఢిల్లీలోని గ్లోబల్ ఎక్స్‌పోలో కొత్త కార్లను విడుదల చేయనున్న పలు కంపెనీలు
- గ్లోబల్ ఎక్స్‌పోలో వాహనాల ప్రదర్శనతో పాటు, స్పేర్ పార్ట్స్ ప్రదర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Mobility Global Expo 2025: ప్రతిష్ఠాత్మక భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌ను ఈరోజు (జనవరి 17) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో వాహనాలు, విడిభాగాల ఉత్పత్తులు, టెక్నాలజీ రంగాల్లో 100కు పైగా కొత్త ఆవిష్కరణలు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. ఈ ఎక్స్‌పో ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఎక్స్‌పోలో వాహన తయారీదార్లతో పాటు విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ భాగాలు, టైర్- ఇంధన స్టోరేజ్ తయారీదార్లు, వాహన సాఫ్ట్‌వేర్ సంస్థలు, మెటీరియల్ రీసైక్లర్‌లు తమ అధునాతన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నారు. అయితే, బియాండ్ బౌండరీస్: కో-క్రియేటింగ్ ఫ్యూచర్ ఆటోమోటివ్ వాల్యూ చెయిన్ పేరిట ఈ గ్లోబల్ ఎక్స్‌పోను 3 వేదికలు విభజించారు. అందులో ఒకటి ఢిల్లీలోని భారత్ మండపం, రెండోది ద్వారకా దగ్గర యశోభూమి, మూడోది గ్రేటర్ నోయిడాలోని ఢిల్లీ, ఇండియా ఎక్స్‌పో సెంటర్ అండ్ మార్ట్‌లలో జరగనుంది.
Read Also: Realme 14 Pro Series: ప్రపంచంలో మొట్టమొదటి రంగులు మారే ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్స్ ఇవే
Also Read
- Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
- LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
- EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
ఇక, గ్లోబల్ ఎక్స్‌పోను పరిశ్రమ సంఘాలు ఇండియన్ స్టీల్ అసోసియేషన్, ఏటీఎంఏ, ఐసీఈఎంఏ, సియామ్, ఏసీఎంఏ, ఐఈఎస్‌ఏ, నాస్కామ్, సీఐఐ, మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తోడ్పాటు అందిస్తున్నారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా సందర్శకులు ఈ ఎక్స్‌పోకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో 5,100 మంది అంతర్జాతీయ భాగస్వాములుగా కొనసాగుతున్నారు.
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!