ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. పేమెంట్స్ సెక్యూర్ గా ఉండేందుకు, మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఫోన్ పే కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. సురక్షితమైన కార్డ్ ట్రాన్సాక్షన్స్ కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్ ను ప్
ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులు వాడడం సర్వసాధారణమైపోయింది. క్రెడిట్‌కార్డు, డెబిట్ కార్డులకు సంబంధించి జులై 1 నుంచి ఆర్‌బీఐ కొన్ని కొత్త నియమాలు అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిలో కొన్నింటి గడువును అక్టోబర్ 1 వరకు పొడిగించింది.