RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారాన్ని స్వదేశానికి ఎందుకు తీసుకువస్తుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యునైటెడ్ కింగ్డమ్ నుండి 100 టన్నుల బంగారాన్ని భారతదేశానికి తిరిగి తీసుకువస్తుంది. RBI యొక్క ఆర్థిక విధానంలో ఇది ఒక పెద్ద మార్పు, ఎందుకంటే ఇది ఇప్పుడు దాని స్వంత ఖజానాలో ఎక్కువ బంగారాన్ని కలిగి ఉంటుంది. వన్నె తగ్గని అపురూప ఖనిజం బంగారం. ముఖ్యంగా భారతీయులకు బంగారం అంటే చాల ఇష్టం. బంగారం అనేది కేవలం వ్యక్తులకే కాదు, దేశాలకు కూడా ఎంతో కీలకం. బంగారం నిల్వలు ఎంత ఉంటే ఆ దేశం అంత ఆర్థిక స్థిరత్వంతో ఉంటుంది అంటారు. ఒకప్పుడు ఆర్థిక అవసరాల కోసం బంగారం తనఖా పెట్టిన భారత్, ఇప్పుడు తిరిగి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. అందులో భాగంగానే ఏకంగా 100 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తీసుకువస్తుంది. మరి ఈ స్థాయిలో భారత్ బంగారాన్ని ఎందుకు తరలించింది? మన దేశానికి సంబంధించిన బంగారం అక్కడ ఎందుకుందని, వాటి నిల్వలతో మనకు వచ్చే లాభమేంటని తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్‌ను చూడండి.
Also Read
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్‌డ్రాయల్‌పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
తాజావార్తలు
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!