Israel-Hamas War: గత వారాంతంలో ప్రపంచంలో రెండు దేశాల మధ్య మరో యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్‌లో ఏడాదిన్నరగా సాగుతున్న యుద్ధం తర్వాత ఇప్పుడు పశ్చిమాసియాలో కొత్త యుద్ధం మొదలైంది.
Crude Oil Price: రానున్న రోజుల్లో ముడిచమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటి డాలర్‌కు 107 డాలర్లకు చేరుకుంటుంది.
OPEC Plus: ఆదివారం జరిగిన ఒపెక్ ప్లస్ సమావేశంలో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సౌదీ అరేబియా అటువంటి నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా భవిష్యత్తులో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ చౌకగా లభించే అవకాశాలకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.
దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు వందకు పైగా ఉన్నది. దీంతో సామాన్య ప్రజలు వాహనాలు బయటకు తీయాలంటే ఆలోచిస్తున్నారు. పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్రంపై ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని, ఆటుపోటులను తట్టుకొని ఒక్కతాటిపై నిలబడి బలమైన బంధానికి మారుపేరుగా నిలిచిన ఒపెక్ సంస్థలో లుకలుకలు మొదలయ్యాయి. చమురు ఉత్పత్తి పెంపు, ఆంక్షల కొనసాగింపు అనే రెండు అంశాలపై ఒపెక్ కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదు. గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా మధ్య చమురు ఉత్పత్తి వి