RBI Policy: ఆర్బీఐ పాలసీ వచ్చేసింది.. ఈఎంఐ దారులకు నిరాశ
- ఆర్బీఐ పాలసీ వచ్చేసింది
- ఈఎంఐ దారులకు నిరాశ
- వడ్డీ రేట్లను యథతథంగా ఉంచిన ఆర్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్బీఐ పాలసీ వచ్చేసింది. వడ్డీ రేట్లను ఆర్బీఐ యథతథంగా ఉంచింది. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. రేపో రేటు మార్చలేదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ.. 2026 క్యాలెండర్ ప్రకారం మొదటి ద్రవ్య విధాన సమీక్ష శుక్రవారం నిర్వహించింది. సమీక్ష అనంతరం రెపోరేటును 5.25 శాతం దగ్గరే ఉంచినట్లుగా ఆర్బీఐ పేర్కొంది. దీంతో ఈఎంఐల్లో ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో లోన్ వినియోగదారులకు ఎలాంటి ఊరట లభించలేదు.
Also Read
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
- India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
- 50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
ఇది కూడా చదవండి: Punjab: జలంధర్‌లో కాల్పులు.. ఆప్ నాయకుడు ఒబెరాయ్ హత్య
శుక్రవారం ఆర్బీఐ పాలసీని గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. అయినా కూడా స్టాక్ మార్కెట్లో ఎలాంటి మార్పు రాలేదు. వరుస నష్టాల్లోనే కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 203 పాయింట్లు నష్టపోయి 83,071 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 25,554 దగ్గర కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Keir Starmer: ప్రమాదంలో యూకే ప్రధాని స్టార్మర్!.. ఎప్స్టీన్ ఫైల్‌పై అడ్వాన్స్‌గా క్షమాపణలు
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!