Money Saving Tips : కేవలం రూ.5వేలు కడితే చాలు.. రూ. 5 లక్షలు పొందవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న మొత్తంలో ప్రతినెల డబ్బులను దాచుకొనేవారికి కొన్ని పొదుపు పథకాలలో డబ్బులు పెట్టడం మంచిది.. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారికి ఒక రకమైన ఆప్షన్, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి మరో రకమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది.. ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారికి ఒక రకమైన ఆప్షన్, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి మరో రకమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది.. ఆ ఆప్షన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి నెలా రూ. 1000 నుంచి డబ్బులు పొదుపు చేసుకున్నా కూడా దీర్ఘకాలంలో భారీ మొత్తం పొందొచ్చు. ఎలానో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గృహిణులకు ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు అనువుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తక్కువ మొత్తంతోనే భారీ డబ్బులు సొంతం చేసుకోవచ్చు.. ఈ పీపీఎఫ్ స్కీమ్ లోకి చేరాలంటే మీ పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఈ పథకం అందుబాటులో ఉంది. మీరు ఇందులో చేరొచ్చు. ప్రతి నెలా చిన్న మొత్తంతో ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకోవచ్చు.. ఉదాహరణకు మీరు పీపీఫ్ అకౌంట్ తెరిస్తే.. మీకు 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ రేటు మూడు నెలలకు ఒకసారి మారొచ్చు. లేదా స్థిరంగా కూడా ఉంటుంది.. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ సహా ఇతర స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటును సమీక్షిస్తుంది..
Also Read
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
మీరు ఈ అకౌంట్ ను ఓపెన్ చేస్తే.. మీకు 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ రేటు మూడు నెలలకు ఒకసారి మారొచ్చు. లేదంటే స్థిరంగా కూడా ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ సహా ఇతర స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటును సమీక్షిస్తుంది..ఇకపోతే ఈ ఖాతాలో ఏటా రూ. 1.5 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అవసరం అనుకుంటే ఐదేళ్ల చొప్పున ఈ పథకం మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకుంటూ వెళ్లొచ్చు.. ఎక్కువ కాలం డబ్బులను దాచుకోవడానికి మంచి ఆఫ్షన్..
మీరు పీపీఎఫ్‌లో నెలకు రూ. 1000 పొదుపు చేయలని అనుకున్నారు. ఇలా 15 ఏళ్ల పాటు డబ్బులు పెట్టాలి. అంటే ఏడాదికి రూ. 12 వేలు డిపాజిట్ చేసినట్లు అవుతుంది. ఇలా 15 ఏళ్లలో రూ.1.8 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ సమయంలో చేతికి ఒకేసారి రూ.3.25 లక్షలు వస్తాయి.. అదే 15 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే రూ.1.8 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. 12 శాతం రాబడి ప్రకారం చూస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ.5.04 లక్షలు వస్తాయి… అలాగే ఇంకా ఎన్నో బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి..
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..