JIO: అంతర్జాతీయ మార్కెట్లో పట్టుకోసం ముఖేష్ అంబానీ ప్రయత్నం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ టెలికాం దిగ్గజం జియో ఏఐ ఆధారిత లాక్ స్క్రీన్ గ్లాన్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. సుమారు 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. లాక్ ఆధారిత స్క్రీన్ ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో పట్టుసాధించేందుకు అవకాశం దొరికింది. అంతర్జాతీయ మార్కెట్లపై ఎలాగైనా పట్టుసాధించాలని ముఖేష్ అంబానీ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. జియోగ్లాన్స్ సాయంతో యూఎస్, బ్రెజిల్, మెక్సికో, రష్యా వంటి దేశాల్లో గ్లాన్స్‌ను వేగంగా లాంచ్ చేసేందుకు అవకాశం ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
Read: Hindustan Ki Antim Dukan : ఇండియాలో ఇదే చివరి దుకాణం… ఆనంద్ మహీంద్రా సైతం…
Also Read
- Crude Oil Price Today: బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్‌కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
గ్లాన్స్ లో జియో పెట్టిన 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులను లాక్ స్క్రీన్‌పై ప్లైవ్ కంటెంట్, కామర్స్, ఎకోసిస్టమ్‌ను రూపొందించేందుకు, ప్రపంచవ్యాప్తంగా సేవల్ని విస్తరింపజేసేందుకు వినియోగించబోతున్నారు. గత రెండేళ్లలో గ్లాన్స్ వేగంగా వృద్ది చెందుతోందని, ఇంటర్నెట్, లైవ్ కంటెంట్ తో పాటు అనేక రంగాలను లాక్ స్క్రీన్‌లో ఇంటర్నెట్ను వినియోగించుకోవడం ద్వారా యూజర్లకు ప్రత్యేక అనుభూతి కలుగుతుందని జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!