దేశీయ టెలికాం దిగ్గజం జియో ఏఐ ఆధారిత లాక్ స్క్రీన్ గ్లాన్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. సుమారు 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. లాక్ ఆధారిత స్క్రీన్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో పట్టుసాధించేందుకు అవకాశం దొరికింది. అంతర్జాతీయ మార్కెట్లపై ఎలాగైనా పట్టుసాధించాలని ముఖేష్ అంబానీ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. జియోగ్లాన్స్ సాయంతో యూఎస్, బ్రెజిల్, మెక్సికో, రష్యా వంటి దేశాల్లో గ్లాన్స్‌ను వేగంగా లాంచ్ చేసేందుకు అవకాశం…