Ministry of Consumer Affairs: రూపాయికే ఐఫోన్! .. ప్రభుత్వం సీరియస్
- త్వరలో పండుగల సీజన్
- ప్రారంభించిన ఈ-కామర్స్ కంపెనీలు
- నకిలీ ప్రకటనలతో మోసం
- చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ-కామర్స్ కంపెనీలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందులో తమ సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి పేర్లు కూడా ఉన్నాయి. అనేక ఆకర్షణీయమైన ఆఫర్ల ప్రకటనలు కూడా ఈ విక్రయాల్లో కనిపిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట ఒక్క రూపాయికే ఐఫోన్ ఇస్తానని, మరి కొన్ని చోట్ల తక్కువ ధరకే ఇతర ఖరీదైన వస్తువులపై ఆఫర్‌ను అందిస్తున్నారు.
READ MORE: Vivo V40e Price: ఏఐ ఫీచర్లతో వివో వి40ఈ.. 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ!
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్‌లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Stock Market Today: స్టాక్ మార్కెట్‌లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
ఇలాంటి ప్రకటనలను చూసి, వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లకు లాగిన్ చేస్తారు. అదే సమయంలో.. చాలా మంది వినియోగదారులు ఇలాంటి ప్రకటనలను తప్పుదారి పట్టించేలా పేర్కొంటూ సోషల్ మీడియాలో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ-కామర్స్‌పై వస్తున్న ప్రకటనలపై ప్రభుత్వం కూడా ఓ కన్నేసి ఉంచింది.
READ MORE:Assistance to Flood Victims: వరద బాధితులకు ప్రభుత్వ సాయం.. వివరాలు ఇవే..
ఈ విషయంపై ఓ జాతీయ మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి ఖరే స్పందిస్తూ.. “మాకు అలాంటి ఫిర్యాదులు అందాయి. ఇ-కామర్స్ కంపెనీలు నమ్మశక్యం కాని వాదనలు చేస్తున్నాయి. కస్టమర్‌లు ఆర్డర్ చేసినప్పుడు.. డెలివరీ ఛార్జీలు కూడా తప్పుగా జోస్తున్నారు. డిస్కౌంట్ అకస్మాత్తుగా ముగిసిందని వినియోగదారులకు చెబుతున్నారు. ఈ ఫిర్యాదులపై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. కస్టమర్లు ఇలా ఫిర్యాదు చేయవచ్చు.” అని పేర్కొన్నారు. ఈ-కామర్స్ సైట్‌లలో కస్టమర్‌లు ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలను చూసినట్లయితే.. వారు తమ ఫిర్యాదును కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ యొక్క ఫిర్యాదు పోర్టల్‌లో నమోదు చేయవచ్చని మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి తెలిపారు. ప్రస్తుతం చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు.
READ MORE: Dana Kishore: మూసీ పరిధిలోని నిర్వాసితులు అనవసరమైన అపోహలకు లోను కావొద్దు..
రూ.1కే ఐఫోన్
ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఐఫోన్‌ను రూ. 1కి విక్రయిస్తానని ఎలా హామీ ఇస్తోందని సోషల్ మీడియాలో కొందరు ఫిర్యాదు చేశారు. అయితే వారు బుక్ చేసుకునే సమయానికి, ఉత్పత్తి అమ్ముడైందని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!