Gold Rates Today: స్వల్పంగా తగ్గిన పసిడి.. హైదరాబాద్‌లో ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం ధరలు భారీగా తగ్గాయి. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఇది పసిడి ప్రేమికులకు ఊరట కలిగించే అంశం. జూలై 28న బంగారం ధర నేలచూపులు చూసింది. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే..
హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధర రూ. 46,450 10 గ్రాముల 22 క్యారెట్, రూ. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,680.
Also Read
- IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
హైదరాబాద్‌లో బంగారం ధరలు రూ. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,450 వద్ద పతనంతో రూ.130, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.50,680 పతనంతో రూ. 100గా కొనసాగుతుంది. బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,450 పతనంతో రూ. 130 , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,680 పతనంతో రూ. 100. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,450 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,680 గా వుంది. విశాఖపట్నంలో బంగారం ధరలు రూ. 46,450 పతనంతో 22 క్యారెట్ల, 10 గ్రాములు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,680 పతనంతో రూ. 100 వుంది.
పసిడి రేటుపై అంతర్జాతీయ మార్కెట్‌లోని బంగారం ధరల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. అందువల్ల మన దగ్గర బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్‌లోని రేట్లపై ఆధారపడి ఉంటాయి. బంగారం ధరలు తగ్గాయి. అందువల్ల ఇప్పుడు కొనొచ్చా? అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. పసిడి రేటు పడిపోవడం సానుకూల అంశం. అందువల్ల బంగారు ప్రియులు గోల్డ్ జువెలరీ కొనుగోలు చేయొచ్చు.
వెండి
మరోవైపు హైదరాబాద్, కేరళ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 60,800 , బెంగళూరులో కూడా వెండి ధరలు రూ. 60,800.గా కొనసాగుతుంది.
Cheating Bridegrooms: ఊరి ఊరికో నిత్యపెళ్ళికొడుకులు.. ఒకడు 13.. మరొకడు5
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!