బంగారం ధరలు భారీగా తగ్గాయి. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఇది పసిడి ప్రేమికులకు ఊరట కలిగించే అంశం. జూలై 28న బంగారం ధర నేలచూపులు చూసింది. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే.. హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధర రూ. 46,450 10 గ్రాముల 22 క్యారెట్, రూ. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,680. హైదరాబాద్‌లో బంగారం…