Silver Rates: వామ్మో.. సిల్వర్‌కు ఏమైంది? అమాంతంగా పెరిగిపోయిన వెండి ధర
- వామ్మో.. సిల్వర్‌కు ఏమైంది?
- అమాంతంగా పెరిగిపోయిన వెండి ధర
- పసిడి దూకుడే.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వామ్మో.. సిల్వర్ ధర మళ్లీ ఝలక్ ఇస్తోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతలోనే మళ్లీ ఏమైందో.. ఏమో తెలియదు గానీ మళ్లీ దూకుడు పెంచింది. ఈరోజు అమాంతంగా కిలో వెండిపై రూ.25,000 పెరిగిపోయింది. అలాగే పసిడి కూడా భారీ షాకిచ్చింది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 2,070 పెరిగింది.
ఈరోజు బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ.25,000 పెరగడంతో రూ.3,00, 000 దగ్గర అమ్ముడవుతోంది. అలాగే హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా అదే మాదిరిగా రూ.3,00, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
Also Read
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
ఇది కూడా చదవండి: Mukul Roy: మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
ఈరోజు తులం గోల్డ్‌పై రూ.2,070 పెరగడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,61,350 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,900 పెరగడంతో రూ.1,47,900 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,550 పెరగడంతో రూ.1,21,010 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Nepal: నేపాల్‌లో ఘోరం.. నదిలో పడ్డ బస్సు.. 18 మంది మృతి
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!