పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. ఈ మధ్య పుత్తడి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కొనాలంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి. ధరలు చూసి గుండె దడ పుడుతోంది. ఒకరోజు స్వల్పంగా తగ్గి.. ఇంకో రోజు భారీగా పెరిగిపోవడంతో గోల్డ్ లవర్స్ నిరాశ చెందుతున్నారు.
మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. మరికొన్ని రోజుల్లో న్యూఇయర్‌లోకి అడుగుపెట్టబోతున్నాం. ధరలు తగ్గుతాయనుకుంటుంటే పరుగులు పెడుతున్నాయి. ఈ సంవత్సరమంతా పుత్తడి ధరలు హడలెత్తించాయి.
పసిడి ప్రియులకు శుభవార్త. మంగళవారం బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్న పెరిగిన ధరలు.. ఈరోజు మాత్రం తగ్గాయి. తులం గోల్డ్‌పై రూ.1,520 తగ్గగా.. సిల్వర్‌పై మాత్రం ఏకంగా రూ.3,900 తగ్గింది. దీంతో మగువలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. శుక్రవారం బంగారం ధరలు పెరిగిపోయాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈరోజు మాత్రం భారీగా మోత మోగించాయి. ఒకరోజు స్వల్పంగా తగ్గితే.. మరుసటి రోజు మాత్రం జెట్ స్పీడ్‌లో ధరలు దూసుకెళ్తున్నాయి.
మగువలకు గుడ్‌న్యూస్. బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు.. గురువారం మాత్రం స్వల్పంగా తగ్గాయి. రోజుకోలాగా బంగారం ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు.
బంగారం ప్రియులకు ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. బుధవారం మాత్రం ఝలక్ ఇచ్చాయి. క్రిస్మస్ పండగ సమయానికైనా తగ్గుతాయేమోనని గోల్డ్ లవర్స్ భావించారు. కానీ అందుకు భిన్నంగా ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు.
మగువులకు గుడ్‌న్యూస్. శుక్రవారం బంగారం ధరలు దిగొచ్చాయి. రోజుకో రీతిగా బంగారం ధరలు ఉంటున్నాయి. ఒకరోజు పెరిగిపోతుంటే.. ఇంకోరోజు దిగొస్తున్నాయి. ఇలా బంగారం ధరలు హెచ్చుతగ్గులు అవుతున్నాయి. శుక్రవారం తులం గోల్డ్ ధరపై రూ.550 తగ్గగా.. సిల్వర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు.
పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మధ్య బంగారం ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఒక్కోసారి అమాంతంగా పెరిగిపోతుండగా.. మరొక రోజు స్వల్పంగా తగ్గుతుంది. రోజుకో విధంగా ధరలు ఊగిసలాడుతున్నాయి. సోమవారం మరోసారి బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి