Gold Rates: బంగారం, వెండి ధరలు మరోమారు భారీ షాకిచ్చాయి. గత రెండు రోజులు స్వల్పంగా తగ్గి ఉరటనిచ్చిన ధరలు నేడు ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామం చూస్తే బంగారం తులం ధర లక్షకి చేరుకోవడం ఎక్కువ రోజులు పట్టేలా లేదు. ఇకపోతే, నేడు 10 గ్రాములు 24 క్యారెట్ల ధర నిన్న రూ.95,180 ఉండగా నేడు రూ.990 ఎగబాకి రూ. 96,170 వ�
బంగారం ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా హడలెత్తించిన ధరలు.. రెండు రోజులుగా ఊరట కలిగిస్తున్నాయి. శనివారం కూడా భారీగానే ధరలు తగ్గాయి. దీంతో శుభకార్యాలు దగ్గర పడడంతో గోల్డ్ కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.
గోల్డ్ లవర్స్కి షాకింగ్ న్యూస్. బంగారం ధరలు కొండెక్కాయి. గత వారం షాకిచ్చిన ధరలు.. ఈ వారం మరింతగా గూబ గుయిమనేలా షాకిస్తున్నాయి. సోమవారం రికార్డ్ స్థాయిలోకి బంగారం ధరలు చేరుకున్నాయి.
పసిడి ప్రియులకు గుడ్న్యూస్. గత కొద్దిరోజులుగా హడలెత్తించిన బంగారం ధరలు.. గత వారం నుంచి వరుసగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం కూడా మరోసారి భారీగా ధరలు తగ్గాయి. ధరలు దిగి రావడంతో కొనుగోలుదారులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.330, 22 క్యారెట్లపై రూ.300 తగ్గింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,900గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,160గా నమోదైంది.
Gold Rates: ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో భారీగా పడిపోయిన బంగారం ధరలు ఆ తర్వాత రోజు రోజుకి పెరుగుతూ మరోసారి 10 గ్రాముల బంగారం ధర 80 వేలకు పైకి చేరింది. ఈ నేపథ్యంలో అత్యధికంగా 83 వేల వరకు కూడా ధర చేరుకుంది. ఇకపోతే, గత రెండు రోజుల నుంచి బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. స్వల్పంగా బంగారం ధరలు తగ్గుముఖం పడ్డ�
హైదరాబాద్ మహానగరంలో సాఫ్ట్ వేర్ పరిశ్రమల మధ్య ఓ రోడ్డు సైడ్ లో చిన్న వ్యాపారాన్ని చేసుకునే వ్యక్తి కుమారి ఆంటీ. సోషల్ మీడియా పుణ్యమా అంటూ.. కొద్దిరోజుల్లోనే ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. దాంతో ఆవిడ ఒక సీరియల్, అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు మరికొన్ని కార్యక్రమాలలో నటిస్�
పసిడి ప్రియులకు భారీ షాక్..గత రెండు మూడు రోజులుగా పసిడి ధర మార్కెట్ లో పరుగులు పెడుతుంది.. నిన్నటి ధరలతో పోలిస్తే, నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. ఈరోజు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 250 పెరిగి.. రూ. 58,000కి చేరింది.. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 230 వరకు పెరిగింది.. పసిడి బాటలోనే వెండి �
మగువలకు బ్యాడ్ న్యూస్.. నేడు మార్కెట్ లో బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా తగ్గిన ధరలు ప్రస్తుత మార్కెట్ లో పుంజుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక వెండి ధరలు మాత్రం దిగొచ్చాయని తెలుస్తుంది..వారం రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగార�