Gold Rate Today: మహిళలకు శుభవార్త.. మరింత తగ్గిన పసిడి ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నా దేశీయంగా మాత్రం దిగివస్తున్నాయి… వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గి మహిళలకు, బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త చెప్పాయి.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర రూ. 270 తగ్గింది.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గడంతో.. రూ. 51,440కి దిగివచ్చింది.. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 250 దిగివచ్చి.. రూ. 47,150కి క్షీణించింది. రెండు రోజుల వ్యవధిలోనే బంగారం ధర భారీగా తగ్గిపోయింది.
Read Also: Presidential Poll: రాష్ట్రపతి ఎన్నికల రేసులో గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా..!
Also Read
- Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు... ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
- Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..'మేక్ ఇన్ ఇండియా'కు బలం
- EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
- Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్‌లకు గుడ్‌బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
ఇక, బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం (పది గ్రాములు) ధర రూ. 47,400గా ఉండగా.. వరుసగా చెన్నై, ముంబై మరియు కోల్‌కతాలో రూ. 47,550, రూ. 47,400, రూ. 47,400 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు బంగారం ధర రూ.47,400గా కొనసాగుతోంది.. మొత్తంగా నాలుగు రోజులుగా మార్కెట్‌లో ట్రేడవుతున్న బంగారం ధరలు నిన్న తగ్గుముఖం పట్టాయి. మరోవైపు.. బంగారం ధర దిగివస్తే.. సిల్వర్ రేటు నిలకడగా కొనసాగుతోంది.. ఎలాంటి మార్పులు లేకుండా వెండి కిలో ధర రూ. 66 వేల వద్దనే కొనసాగుతోంది. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి ఎగబాకింది.. పసిడి రేటు ఔన్స్‌కు 0.85 శాతం మేర పెరగడంతో 1835 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా ఔన్స్‌కు 1.34 శాతం పెరుగుదల నమోదు చేయడంతో 21.70 డాలర్లకు ఎగబాకింది.
కాగా, గత కొన్నేళ్లుగా బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణ కంచెగా పనిచేస్తోందని చెప్పవచ్చు. పెట్టుబడిదారులు బంగారాన్ని ప్రధాన పెట్టుబడి వస్తువుగా చూస్తున్నారు. అందుకని, బంగారం మార్కెట్‌లో అత్యుత్తమ పెట్టుబడి వస్తువులలో ఒకటి. చాలా మంది నిపుణులు బంగారం నేడు అత్యంత సురక్షితమైన పెట్టుబడి అని చెబుతుంటారు.. ముఖ్యంగా భారతీయులకు బంగారం కొనుగోళ్లపై ఆసక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్‌లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?