బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఊహకందని రీతిలో రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. గోల్డ్, వెండి ధరల పెరుగుదల ఆగే సూచనలు కనిపించడం లేదు. భవిష్యత్తులో కూడా ఈ పెరుగుదల కొనసాగే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ రాబోయే కాలంలో బంగారం ధరలు 50 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తత, ఆర్థిక అనిశ్చితి. బంగారం మాత్రమే కాదు, వెండి కూడా ప్రతిరోజూ…
Gold And Silver Rate Today: న్యూయార్క్ నుంచి భారత మార్కెట్లకు బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఇండియాస్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే బంగారం ధరలు రూ.900 తగ్గగా, వెండి ధరలు రూ.1200 తగ్గాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, డాలర్ ఇండెక్స్ బలం కారణంగా, బంగారం వెండి ధరలలో పెద్ద పతనం నమోదవుతుంది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత డాలర్ మరింత బలపడుతోంది. మరోవైపు, ప్రమాణ స్వీకారం తర్వాత కొన్ని…
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.. ఎందుకంటే.. పసిడి ధరలు మరింత కిందకు దిగివచ్చాయి… వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇవాళ కూడా మరింత కిందకు దిగివచ్చాయి.. నిన్నటితో పోలిస్తే ఇవాళ స్వల్పంగా తగ్గింది పసిడి ధర.. ఇదే సమయంలో వెండి ధర పెరిగింది.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 దిగివచ్చింది.. ఇదే…
వరుసగా మూడోరోజు కూడా పసిడి ధర తగ్గింది. ఇవాళ దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 46,800లు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,050గా ఉంది.
పసిడి కొనుగోలు చేయాలని అని చూస్తున్నవారికి శుభవార్త.. వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు.. నిన్నటి నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టాయి.. నిన్న ఏకంగా 10 గ్రాముల బంగారం దాదాపు వెయ్యి రూపాయల వరకు తగ్గగా.. ఇవాళ కూడా మరింత కిందకు దిగివచ్చింది.
భారత్‌లో బంగారానికి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది.. ఏ శుభకార్యం జరిగినా పసిడి కొనేస్తుంటారు.. ఇక, పెళ్లిళ్లకైతే చెప్పాల్సిన పనేలేదు.. ధరలతో సంబంధం లేకుండా.. అవసరాన్ని బట్టి పెద్ద ఎత్తున బంగారం కొనుగుళ్లు సాగుతుంటాయి.. అయితే, గత రెండు రోజులగా పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. పసిడి ధరలు కిందికి దిగివచ్చాయి.. ఇవాళ్టి ధరల్లో కూడా ఎలాంటి మార్పులేదు.. దీంతో.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, విశాఖపట్నం ఇలా.. అన్ని ప్రాంతాల్లోనూ బంగారం ధరలు…
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్.. మరోసారి పసిడి ధరలు తగ్గాయి.. ఈ ఉదయం దేశంలోని పెద్ద నగరాల్లో బంగారం, వెండి ట్రేడింగ్ ప్రారంభమైంది. దేశంలోని చాలా నగరాల్లో బంగారం మరియు వెండి ధర భిన్నంగా ఉంది.. 22 క్యారెట్ల బంగారం మరియు 24 క్యారెట్ల బంగారం ధర.. నిన్నటి పోలిస్తే ఇవాళ తగ్గుముఖం పట్టింది. 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు భారత మార్కెట్‌లో ఆరంభంలో పతనం అయ్యింది.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర…
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నా దేశీయంగా మాత్రం దిగివస్తున్నాయి… వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గి మహిళలకు, బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త చెప్పాయి.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర రూ. 270 తగ్గింది.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గడంతో.. రూ. 51,440కి దిగివచ్చింది.. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 250 దిగివచ్చి.. రూ. 47,150కి క్షీణించింది. రెండు…
మన భారత దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదు. ముఖ్యంగా మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి బాగా ఇష్టపడతారు. అయితే మన ఇండియాలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటి రోజున స్థిరంగా నమోదైన బంగారం ధరలు… ఇవాళ మరోసారి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 45,350 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల…