TCS Employees in Dilemma: గందరగోళంలో టీసీఎస్ ఉద్యోగులు.. జీతం పెంచినా.. ఉద్యోగ భద్రతపై భరోసా ఏది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Employees in Dilemma: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా ప్రత్యేక ప్రస్థానం ఉంది. ఇటీవల ఈ కంపెనీ తరచూ తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఉద్యోగుల ఎదురుచూపులకు శుభం పలుకుతూ వారికి గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు 1 నుంచి టీసీఎస్ తన ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 12,261 మంది ఉద్యోగులను అంతర్జాతీయంగా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ న్యూస్ రావడంతో బిజినెస్ సర్కిల్లో వైరల్‌గా మారింది.
READ MORE: Vice President Election: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ కీలక నిర్ణయం.. వారికే ఆ అధికారం..
Also Read
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్‌తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
- Vande Bharat Freight Train: భారతీయ రైల్వేలో కొత్త అధ్యాయం.. వందే భారత్ తొలి గూడ్స్ రైలు ట్రయల్స్ ప్రారంభం
- Bank Holidays August 2026: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఆగస్టులో సగం రోజులు సెలవులే..!
నెక్స్ట్ మంత్ నుంచే..
ఉద్యోగులకు వేతనాల పెంపు సెప్టెంబరు 1 నుంచి అమలు కానున్నట్లు కంపెనీ పేర్కొంది. జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగుల్లో దాదాపు 80% మందికి వేతనాల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, ఏ స్థాయిలో వేతనాల పెంపు ఉంటుందనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్లో టీసీఎస్ సీహెచ్ఆర్ఓ మిలింద్ లక్కడ్, కాబోయే సీహెచ్ఆర్ఓ కె.సుదీప్ అని తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితులు, ఏఐ టెక్నాలజీ మార్పుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 12,261 మంది ఉద్యోగులను అంతర్జాతీయంగా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టీసీఎస్ సీఈఓ కె.కృతివాసన్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.ఇతర కంపెనీలూ అదే బాటలో నడిచే అవకాశం ఉందన్న ఆందోళనలూ ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి.
READ MORE: ACB Trap: ఏసీబీ చరిత్రలోనే తొలిసారి..! రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈఎన్సీ..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్‌కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!