Elon Musk : మళ్లీ ట్విట్టర్‌ను టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్.. మరోసారి ట్విట్టర్‌ను టార్గెట్ చేశారు.. ట్విట్టర్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించి.. ఆ తర్వాత డీల్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే, ఆ డీల్‌ను ప్రతిపాదించిన నాటి నుంచీ.. ట్విట్టర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.. అదే డీల్ రద్దు వరకు వెళ్లింది.. అయితే, సమయం దొరికిన ప్రతీసారి అన్నట్టుగా ట్విట్టర్‌పై తన కోపాన్ని వెల్లగక్కుతూనే ఉన్నారు మస్క్.. తాజాగా మరోసారి సోషల్ మీడియా దిగ్గజాన్ని టార్గెట్ చేశారు.. ట్విట్టర్‌లో 20 శాతం ఖాతాలు ఫేకేఅంటూ ఆరోపిస్తూ వచ్చిన ఆయన.. ఇప్పుడు.. తాను చేసే ట్వీట్లపై వచ్చే కామెంట్లలో 90 శాతం ఫేక్ ఖాతాల నుంచే అని ఆరోపణలు గుప్పించారు.
Read Also: Bhagyanagar Ganesh Utsav Samithi: దీక్ష విరమించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి భగవంత్‌రావు
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజీ సంస్థ బైనాన్స్ సీఈవో చాంగ్‌పెంగ్ ఝావో పేరుతో వచ్చిన రిప్లై కూడా నకిలీదే అని పేర్కొన్నారు ఎలాన్ మస్క్.. దానిని స్క్రీన్‌షాట్ తీసి షేర్ చేశారు.. మరియు నా ట్విట్టకు వచ్చే కామెంట్లలో 90 శాతం ఫేక్ అని రాసుకొచ్చాడు.. ఈ పోస్ట్‌తో, మస్క్ ట్విట్టర్ యొక్క మొత్తం వినియోగదారులలో సుమారు 20 శాతం మంది మోసపూరితమైనవారని తన మునుపటి వాదనను పునరుద్ఘాటించాడు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు పరాగ్ అగర్వాల్ యొక్క ప్లాట్‌ఫారమ్‌పై ఈ నెల ప్రారంభంలో మస్క్ దాడి చేసిన విషయం తెలిసిందే.. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎఫ్5లో గ్లోబల్ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డాన్ వుడ్స్ ప్రకారం, 80 శాతం కంటే ఎక్కువ ట్విటర్ ఖాతాలు బాట్‌లుగా ఉంటాయని పేర్కొన్నారు. ట్విట్టర్ తన వినియోగదారులలో 5 శాతం మాత్రమే బాట్‌లు లేదా స్పామ్‌లు అని పేర్కొన్నందున ఇది భారీ ఆరోపణగా చెప్పవచ్చు..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..