Hyundai Verna: కొత్త కలర్స్‌లో రిలీజైన్ హ్యుందాయ్ వెర్నా..
- రెండు కొత్త ఫీచర్లతో ముందుకొస్తున్న హ్యుందాయ్ వెర్నా
- ఈ కారు వెనుక స్పాయిలర్
- కొత్త గ్రే మోనోటోన్ కలర్ ఆప్షన్ లో అందుబాటులో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హ్యుందాయ్ వెర్నా రెండు కొత్త ఫీచర్లతో ముందుకొస్తుంది. ఈ కారు వెనుక స్పాయిలర్‌తో వస్తుంది. అంతేకాకుండా.. కొత్త గ్రే మోనోటోన్ కలర్ ఆప్షన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అలాగే.. హ్యుందాయ్ వెర్నా భారతీయ కస్టమర్ల కోసం మొత్తం 8 మోనోటోన్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. కొత్త రంగు ఎంపికలలో టైటాన్ గ్రే, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైఫూన్ సిల్వర్, స్టార్రి నైట్, ఫైరీ రెడ్, టెల్లూరియన్ బ్రౌన్, అట్లాస్ వైట్ విత్ బ్లాక్ రూఫ్, ఫైరీ రెడ్ విత్ బ్లాక్ రూఫ్ ఉన్నాయి. ధర విషయానికొస్తే.. హ్యుందాయ్ వెర్నా బేస్ వేరియంట్ మినహా అన్ని ట్రిమ్‌ల ధరలు రూ. 5,000 వరకు పెరిగాయి. భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్లో రూ. 11 లక్షల నుండి రూ. 17.47 లక్షల వరకు ఉంది.
కారు పవర్ ట్రైన్:
కారు పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే.. హ్యుందాయ్ వెర్నాలో 3 ఇంజిన్ల ఎంపిక ఉంది. మొదటిది 1.5-లీటర్.. ఇది గరిష్టంగా 115bhp శక్తిని, 144Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే.. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 160bhp శక్తిని, 253Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. ఇది గరిష్టంగా 115bhp శక్తిని, 250Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
5-స్టార్ సేఫ్టీ:
హ్యుందాయ్ వెర్నాలో వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, 8-స్పీకర్ బోట్ ఆడియో సిస్టమ్‌తో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. భద్రత కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో సహా 33 కంటే ఎక్కువ ప్రామాణిక ఫీచర్లతో అందించారు. కుటుంబ భద్రత కోసం క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ వెర్నాకు గ్లోబల్ ఎన్‌సిఎపి 5-స్టార్ రేటింగ్ ఇచ్చింది. హ్యుందాయ్ వెర్నా.. వోక్స్వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా, హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్ వంటి కార్లతో పోటీపడుతుంది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!