హ్యుందాయ్ మోటార్స్ 2025 ఫిబ్రవరిలో భారత మార్కెట్లో మూడు ప్రధాన కార్ల ధరలను పెంచింది. వీటిలో హ్యుందాయ్ వెర్నా, హ్యుందాయ్ గ్రాండ్ నియోస్ i10, హ్యుందాయ్ వెన్యూ N-లైన్ కార్ల ధరలు పెరిగాయి.
Luxurious Sedan : SUV, హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లలో ఏ కారు లగ్జరీదో ఎవరిని అడిగినా సెడాన్ అనే చెబుతుంటారు. ప్రస్తుతం సెడాన్ విభాగంలో మారుతికి సియాజ్, హోండాకు సివిక్, హ్యుందాయ్‌కు వెర్నా సెడాన్ ఉన్నాయి.
హ్యుందాయ్ వెర్నా రెండు కొత్త ఫీచర్లతో ముందుకొస్తుంది. ఈ కారు వెనుక స్పాయిలర్‌తో వస్తుంది. అంతేకాకుండా.. కొత్త గ్రే మోనోటోన్ కలర్ ఆప్షన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అలాగే.. హ్యుందాయ్ వెర్నా భారతీయ కస్టమర్ల కోసం మొత్తం 8 మోనోటోన్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది.