UP: ఇద్దరు పురుషులతో హోటల్ బాత్రూంలో పట్టుబడ్డ డాక్టర్ భార్య.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ఉత్తర్ ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోటల్ బాత్రూంలో ఓ డాక్టర్ భార్య, ఇద్దరు పురుషులతో అసభ్యకరమైన రీతిలో పట్టుబడింది. సదరు మహిళ ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తోంది. ఇలా రాజీపడిన స్థితిలో మహిళ పట్టుబడటంతో ఆమె భర్త, భర్త తరుపు బంధువులు తీవ్రంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Congress: ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ‘రామ మందిరాన్ని’’ శుద్ధి చేస్తాం..
Also Read
- Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
వివాదాల కారణంగా భార్య గత ఏడాది భర్త నుంచి విడిగా జీవిస్తోంది. విడిపోయిన భార్య గురించి విషయం తెలిసి, ఆమె హోటల్ గదిలో ఉన్న సమాచారంతో అక్కడి వెళ్లడంతో ఈ అనూహ్యమైన ఘటన చూడాల్సి వచ్చింది. హోటల్ గదిలో ప్రవేశించిన తర్వాత సదరు భర్త, తన భార్య మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అసభ్యకరమైన రీతిలో పట్టుబడింది. ఇద్దరు పురుషుల్లో ఒకరు బులంద్ షహర్‌కి చెందిన వాడు కాగా, మరొకరు ఘజియాబాద్‌కి చెందిన వాడు. ముగ్గురూ కూడా హోటల్ గదిలోని టాయిలెట్‌లో కనిపించారు.
వీరిపై దాడి చేసిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భర్తతో పాటు ఆయన ఇద్దరు బంధువులు, నిందితులైన భార్య ప్రేమికులు ఇద్దరు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలకంగా ఉన్న మహిళను అరెస్ట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Doctor Husband caught his Doctor Wife doing three some in a Hotel in Kasganj, UP. The wife is a Govt Doctor and she was staying separate after having dispute with her husband since last one year. One of the lover is from Ghaziabad while the other is from Bulandshahr. When the… pic.twitter.com/Dv4rtOstSs
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) May 10, 2024
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!