PAN Aadhaar Link: పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్‌పై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ కీలక సూచనలు జారీ చేసింది. మే 31లోగా లింక్ చేయాలని మంగళవారం పన్ను చెల్లింపుదారులను కోరింది.
Dhruv Rathee: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు బిభవ్‌ని అరెస్ట్ చేశారు.
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య జరిగిన చిన్న వివాదం హత్యకు దారి తీసింది. తుమకూరులో ఓ వ్యక్తి భార్యను దారుణం హతమార్చి, తలను శరీరం నుంచి వేరు చేసి ముక్కలు ముక్కలుగా నరికాడు.
Robert Vadra: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు సొంత పార్టీకి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Israel-Hamas War: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై భారీగా మిస్సైల్ దాడికి పాల్పడ్డారు. హమాస్ సాయుధ విభాగం అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ఆదివారం ఇజ్రాయిల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా క్షిపణి దాడి ప్రారంభించింది.
Amit Shah: లోక్‌సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. జూన్ 1న చివరిదైన ఏడో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడబోతున్నాయి. ఎంపీ ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి.
Nitish Kumar: జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ నోరు జారారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అనుకోకుండా ప్రధాని నరేంద్రమోడీ మళ్లీ ‘ముఖ్యమంత్రి’ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.